/rtv/media/media_files/2025/05/24/ztQFw3DxAjdf5H7fvXBy.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
Kedarnath Helicopter crash: షాకింగ్.. కేదార్‌నాథ్ హెలికాప్టర్ ప్రమాదం తొలి వీడియో
కేదార్‌నాథ్ హెలికాప్టర్ క్రాష్‌కు సంబంధించిన మొదటి వీడియో బయటపడింది. కొండపై దట్టమైన అడవుల మధ్య ఈ ప్రమాదం జరిగగా ఆ ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌తో రికార్డు చేశాడు. ఆ వీడియోలో హెలికాప్టర్ ముక్కలు చెల్లాచెదురుగా కనిపించాయి. ఇప్పుడది వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/06/15/PQhiZnesJlcNBRKNxV5l.jpg)
కేదార్‌నాథ్ హెలికాప్టర్ క్రాష్‌కు సంబంధించిన మొదటి వీడియో బయటపడింది. కొండపై దట్టమైన అడవుల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆ వీడియోలో హెలికాప్టర్ ముక్కలు చెల్లాచెదురుగా కనిపించాయి. అందుకు సంబంధించిన ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌తో రికార్డు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Helicopter crashed near Kedarnath due to bad weather
— Naresh Parmar (@nareshsinh_007) June 15, 2025
#helicoptercrash#Kedarnathpic.twitter.com/lEFo59Zkpk
- Jun 15, 2025 16:15 IST
Cinema: మళ్లీ కలవనున్న చై-సామ్: ఫ్యాన్స్ కోసమే!
- Jun 15, 2025 16:15 IST
Breaking: మరో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
F-35B ఫైటర్ జెట్ కేరళలో తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంధనం తక్కువగా ఉండటం వల్ల F-35 ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది అరేబియా సముద్రంలో మోహరించనున్న HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విమాన వాహక నౌకకు చెందినదిగా అధికారులు వెల్లడించారు.
f-35 fighter jet emergency landing at Kerala airport - Jun 15, 2025 16:14 IST
Kamal Haasan: కత్తి బహూకరించిన అభిమానిపై కమల్ ఫైర్.. వీడియో వైరల్
- Jun 15, 2025 16:13 IST
Kannappa: 'కన్నప్ప'.. ప్రభాస్ మేకింగ్ వీడియో చూశారా!
- Jun 15, 2025 16:12 IST
Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!
- Jun 15, 2025 16:10 IST
Gaddar Awards 2025: గద్దర్ ఫిల్మ్ అవార్డు విజేతలు వీళ్ళే! ఫొటోలు ఇక్కడ చూడండి
- Jun 15, 2025 16:08 IST
Father's Day 2025 :నాన్నకు ప్రేమతో.. వీటిని డబ్బుతో అస్సలు కొనలేరు !
- Jun 15, 2025 14:04 IST
Rishab Shetty: భారీ ప్రమాదం.. మృత్యువు అంచుల వరకు వెళ్లిన రిషబ్ శెట్టి!
- Jun 15, 2025 14:03 IST
Kedarnath Helicopter Crash: కేదార్‌నాథ్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి మరో వీడియో
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన కొత్త వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో NDRF సభ్యులు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు కనిపిస్తున్నారు. ప్రమాద స్థలంలో హెలికాప్టర్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
Kedarnath Helicopter Crash video gaurikund uttarakhand chardham yatra - Jun 15, 2025 14:03 IST
Mini Taj Mahal in MP: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?
ఓ భర్త తన భర్యపై అమితమైన ప్రేమ చూపించాడు. ‘తాజ్ మహల్’ లాంటి ఒక ఇంటినే ప్రేమకు గుర్తుగా కట్టించాడు. అది 4 బీహెచ్‌కే విల్లా తరహా ఉండే పాలరాయి భవనం. ఆనంద్ ప్రకాశ్ చౌక్సే అనే బిజినెస్‌మ్యాన్ దీనిని రూ.2 కోట్లతో నిర్మించాడు. ప్రస్తుతం వీడియో వైరలవుతోంది.
Mini Taj Mahal in MP Photograph: (Mini Taj Mahal in MP) - Jun 15, 2025 14:02 IST
Covid-19 Case in India: దేశంలో 7400 కోవిడ్ కేసులు.. ఒక్కరోజులో 9 మంది మృతి - రాష్ట్రాల వారీగా లిస్ట్ ఇదే!
- Jun 15, 2025 14:01 IST
Kedarnath Helicopter crash: షాకింగ్.. కేదార్‌నాథ్ హెలికాప్టర్ ప్రమాదం మొదటి వీడియో వైరల్
కేదార్‌నాథ్ హెలికాప్టర్ క్రాష్‌కు సంబంధించిన మొదటి వీడియో బయటపడింది. కొండపై దట్టమైన అడవుల మధ్య ఈ ప్రమాదం జరిగగా ఆ ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌తో రికార్డు చేశాడు. ఆ వీడియోలో హెలికాప్టర్ ముక్కలు చెల్లాచెదురుగా కనిపించాయి. ఇప్పుడది వైరల్ అవుతోంది.
Kedarnath Helicopter crash first video viral on social media - Jun 15, 2025 10:48 IST
Fathers Day Gift Ideas: హ్యాపీ ఫాదర్స్ డే.. నాన్నకు ఈ మొబైల్ గిఫ్ట్‌గా ఇస్తే మురిసిపోవడం పక్కా!
- Jun 15, 2025 10:47 IST
Israel Attacks: ఇరాన్ ఆయిల్ గోడౌన్స్ నుంచి గ్యాస్, అణు కర్మాగారం వరకు.. దేన్నీ వదలని ఇజ్రాయెల్.. వీడియోలు వైరల్!