ఇంట్లో ఈ చెట్టు ఉంటే పాములు పరార్
ఇంటి చుట్టూ విష పూరిత కీటకాలు సర్వసాధారణం
వర్షాకాలంలో పాములు ఎక్కువగా వస్తాయి
స్నేక్ రిపెల్లెంట్ ప్లాంట్స్ పెంచవచ్చు పాములు రావు
బంతి పువ్వు మొక్కల వాసనను పాములు ఇష్టపడవు
వార్మ్‌వుడ్ మొక్క పాములను తరిమికొడుతుంది
పాముల బెడద ఎక్కువగా ఉంటే ఈ మొక్కలను పెంచాలి
వేరుమొక్క వింతైన వాసనను పాములు భరించలేవు
Image Credits: Envato