పుదీనా నీటితో ఇన్ని ప్రయోజనాలా!
ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ పుదీనా నీరు తాగితే బోలెడు ప్రయోజనాలు
పుదీనా నీటితో గ్యాస్, అజీర్ణం, తలనొప్పికి చెక్
ఒత్తిడి నుంచి ఉపశమనం
పుదీనా నీటిలోని యాంటీ ఆక్సిడెంట్లతో మొటిమలు, చర్మ సమస్యల నుంచి రిలీఫ్
శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయం
పుదీనా నీరు జీవక్రియను మెరుగుపరుచును
10-15 పుదీనా ఆకులను మరగబెట్టి ఆ నీటిని తాగాలి