వర్క్‌ని బట్టి రుద్రాక్ష.. వృత్తిలో గెలుపు మీదే..!!
శివపూజలో రుద్రాక్ష వలన అనంతమైన పుణ్యం
రుద్రాక్షను కోరికలకు, వృత్తి నియమానుసారం
రుద్రాక్షను ప్రసాదంగా ధరిస్తే మహాదేవుని అనుగ్రహం
వ్యాపార పురోగతికి 10,13,14 ముఖి రుద్రాక్ష ప్రత్యేకం
వైద్య వృత్తిలో విజయానికి 3,4,9,10,11 ముఖి రుద్రాక్షలను ధరించాలి
న్యాయ వృత్తిలో పురోగతి ఏకముఖి రుద్రాక్ష ధరించాలి
రాజకీయ స్థాయిని పెంచుకోవాలనే ఏకముఖి,13, 14 ముఖి రుద్రాక్షలను పూజించాలి
Image Credits: Envato