BIG BREAKING: హరీశ్‌ రావుకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరికాసేపట్లో కేటీఆర్ బేగంపేట్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకోనున్నారు.

New Update

బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరికాసేపట్లో కేటీఆర్ కూాడా బేగంపేట్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకోనున్నారు. ఏసీబీ విచారణ తర్వాత తెలంగాణ భవన్‌కు వెళ్లిన కేటీఆర్‌కు హరీష్ రావు స్వాగతం పలికారు. దగ్గరికి వెళ్లి హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత హరీశ్‌ రావు తెలంగాణ భవన్‌లోనే స్వల్ప అస్వస్థకు గురయ్యారు. 

Advertisment
తాజా కథనాలు