/rtv/media/media_files/2025/06/16/ypKec76ySQHEZnPQhFB1.jpg)
Israel strikes Iranian state TV in new attack on Tehran
ఇరాన్‌పై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా ఇరాన్ లోని ఓ న్యూస్ ఛానెల్ బిల్డింగ్ పై ఇజ్రాయెల్ మిసైల్ తో దాడి చేసింది. స్టూడియోలో మహిళా యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సైల్ భవనంపై పడటంతో ఆమె భయంతో పరుగులు తీసింది. బిల్డింగ్ కదలడంతో కరెంట్ కట్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
تصعيد غير مبرر قصف التلفاز الإيراني بهذا الشكل .
— أنس الحريري (@anasalhariri102) June 16, 2025
لا ينبغي للجمهورية اللاإسلامية السكوت عن هذا. #iran#IsraeliranWar pic.twitter.com/5dQAv4waxK
⚡️🚨🚨 Israel bombs the Iranian Television:
— Middle East Observer (@ME_Observer_) June 16, 2025
Initial moments of the attack on the broadcasting authority during live transmission
Israeli Terrorism on live TV - The proud national staff refused to leave and continued coverage , knowing that they will get bombed. pic.twitter.com/CGjI43MV7n
Iran state TV building hit in Israeli attack on Tehran, live coverage cut, see anchor running away, same building is attacked. #iranisraelwar #IranIsrael https://t.co/fqAI8nPTGI pic.twitter.com/MsmbEHplOR
— Dharmendra Singh (@dharmendra135) June 16, 2025
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అణు శాస్త్రవేత్తలు, కీలక సైన్యాధికారులు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని టెహ్రాన్‌కు టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, క్షిపణులతో విరుచుకుపడింది. చమురు శుద్ధి కేంద్రాలు, సహజ వాయువు నిక్షేపాలను కూడా ధ్వంసం చేసింది. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేసేందుకు పనులు జరుగుతున్నాయని.. ఇది తమకు ముప్పుగా భావించే ఇరాన్‌పై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది.