iQOO Neo 10R ఫోన్‌పై Amazonలో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
iQOO Neo 10R ఫోన్‌పై Amazonలో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
8GB / 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.26,998కు లిస్ట్ అయింది.
ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్ చెల్లింపుపై రూ.2,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
ఆ తర్వాత ఇది రూ.24,998కి సొంతం అవుతుంది.
అలాగే పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.24,650 ఆదా చేయవచ్చు.
ఈ ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్, అడ్రినో 735 GPU ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై పనిచేస్తుంది.
50MP, 8MP బ్యాక్ కెమెరా.. సెల్ఫీ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు
6400mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.