అమెరికాలో 250వ వార్షిక వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. అయితే ట్రంప్‌ను అమెరికన్ ఆర్మీ చాలా లైట్‌గా తీసుకుంది. ఎలాంటి ఉత్సాహం, జోష్ లేకుండానే ఆర్మీ పరేడ్ నీరసంగా సాగింది. జవాన్లు క్రమశిక్షణ, సమన్వయం లేకుండా ప్రవర్తించారు. దీంతో అమెరికన్ ఆర్మీ వ్యవహారంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. జీతాల తగ్గింపు, ఉద్యోగాల కోత, డోజ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ నుంచి కూాడా ట్రంప్‌పై వ్యతిరేకత ఉంది.
Also Read: మమ్మల్ని తీసుకెళ్లండి ప్లీజ్.. ఇరాన్‌లో భయాందోళనలో భారతీయ విద్యార్థులు
అయితే ఆర్మీ పరేడ్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. సైనికులు సాధారణంగా నడుచుకుంటూ రావడంతో వాటిని ఇతర దేశాల ఆర్మీ కవాతును పోలుస్తూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
This is not AI.
— Yanika_Lit (@LogicLitLatte) June 15, 2025
This is not edited.
This is not an LGBTQ parade.
This is not a scene from a funny movie.
This is a military parade celebrating the 250th birthday of the U.S. Army and the 79th birthday of Donald Trump. pic.twitter.com/BrlExYyS1N
250 years and billions of dollars… and this is the best the US Army can do?
— Sunny Raj (@SunnyRajBJP) June 15, 2025
Marching out of sync, old tanks, no energy, no modern tech — just a boring $50 million parade.
US is the Master of Hollywood, Mediocre at Military Parades.#Army250 pic.twitter.com/YywltpiNxc
Xi's China vs Trump's America
— Keith Edwards (@keithedwards) June 15, 2025
Yikes. pic.twitter.com/F1H3dNyiMX
Military parades are like this, not what you see in the US today.pic.twitter.com/qA0riZ8vrb
— . (@zaibx) June 15, 2025