author image

Manoj Varma

By Manoj Varma

మరి కొద్ది సేపట్లో మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. కౌంటింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి. Short News | Latest News In Telugu | నేషనల్

By Manoj Varma

హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Nikhil

2007లో జడ్పీటీసీగా ప్రయాణం ప్రారంభం.. 2023లో సీఎం.. ఇది రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డ్. ఐదేళ్ల క్రితం పట్టుబట్టి ఎమ్మెల్యేగా ఓడించిన పార్టీని.. అధికారం నుంచి దూరం చేశాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | మహబూబ్ నగర్ | తెలంగాణ

By Nikhil

కాంగ్రెస్ పార్టీని 45 ఏళ్లుగా వెంటాడుతున్న సంఘటన ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ మెదక్

By Manoj Varma

దసరా రోజు రావణాసుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రజలు ఇలా చేస్తుంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Manoj Varma

ఈ మధ్య కాలంలో  సైబర్ క్రైం, అకౌంట్లు హ్యాక్ వంటి వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. అయితే తాజాగా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ కావడం సంచలనంగా మారింది. హ్యాకర్లు ఏకంగా సుప్రీం కోర్టు ఇండియా అనే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్‌ను పేరును రిప్పల్ అని మార్చారు. టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News

By Manoj Varma

ఐఫోన్ ప్రేమికులు ఎంతగానే ఎదురుచూసే 16 సిరీస్ ఫోన్లను యాపిల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం కొనసాగుతోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

By Manoj Varma

ఆంధ్రప్రదేశ్ | విజయవాడ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News : జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.

By Manoj Varma

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఓ బ్యాగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా ఇందులో బాంబు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు