BIG BREAKING: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

ఇండియాపై అటాక్ చేద్దామని ప్లాన్ చేశామని.. దానికి ఒక్కరోజు ముందే ఇండియా దాడి చేసి పాకిస్తాన్‌ ఎయిర్ బేస్‌లను నాశనం చేసిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. బ్రహ్మోస్‌ మిస్సైల్స్‌తో పాకిస్తాన్‌పై భారత్ విరుచుకుపడిందని ఆయన ఓటమిని అంగీకరించాడు.

Crime: కూతురిపై తండ్రి అత్యాచారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏడేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన ఘటనలో శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మనిషి తాగిన తర్వాత మృగంలా మారుతాడంటూ ధ్వజమెత్తింది. బెయిల్ మంజూరు చేయలేమంటూ అతడి పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Viral News: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!

2021లో కరోనా సమయంలో ఇద్దరు డాక్టర్ల మధ్య జరిగిన సంభాషణ ఆడియో ప్రస్తుతం వైరలవుతోంది. ఆస్పత్రిలో సరిపడా పడకలు లేవని చికిత్స తీసుకుంటున్న ఓ మహిళా పేషంట్ ని చంపేయమని డాక్టర్ దేశ్ పాండే..

Pakistan: పాక్‌ ర్యాలీలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. భారత్‌పై మరోసారి విద్వేష ప్రసంగం

పాక్‌లోని లాహోర్‌లో తాజాగా భారత్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న లష్కరే తోయిబా కమాండర్‌ సైఫుల్లా కసురి భారత్‌పై మళ్లీ విద్వేష ప్రసంగం చేశాడు. మరో ఉగ్రవాది హఫీస్‌ సయీద్ కొడుకు తల్గా సయీద్‌ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Karnataka: రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

మతఘర్షణలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. యాంటీ న‌క్సల్ ఫోర్స్ నుంచి 248 మందిని తీసుకొని స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ద‌క్షిణ క‌న్నడ‌, శివ‌మొగ్గం, ఉడిపిలో వారు మ‌త‌ఘ‌ర్షణలపై ఫోకస్ చేయనున్నారు.

Maoist: మావోయిస్టులకు బిగ్‌ షాక్.. హిడ్మా అరెస్టు

మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. కీలక నేత కుంజం హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని కోరాపుట్‌లో హిడ్మాను అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

Web Stories
web-story-logo dates Benefits వెబ్ స్టోరీస్

ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?

web-story-logo Tender Tamarind Leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకుల కషాయంతో ఆనారోగ్య సమస్యలకు ఉపశమనం

web-story-logo Peacock Feather వెబ్ స్టోరీస్

ఇంట్లో చిన్న నెమలి ఈకతో సంపద అధికం

web-story-logo Guava leaves వెబ్ స్టోరీస్

ఈ ఆకులతో స్పీడ్‌గా బరువు తగ్గుతారు..?

web-story-logo white skin tips వెబ్ స్టోరీస్

సౌందర్య పోషణకు ఇలా ఓపిక, శ్రద్ధ పెట్టండి

web-story-logo Garlic Benefit వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు

web-story-logo almond వెబ్ స్టోరీస్

శరీరానికి పోషకాలు ఫుల్‌గా కావలా..?

web-story-logo Chia Seeds వెబ్ స్టోరీస్

చియా విత్తనాలతో అద్భుత ప్రయోజనాలు

web-story-logo Chayote for Cancer వెబ్ స్టోరీస్

క్యాన్సర్‌కు సీమ వంకాయతో దివ్యౌషధం

web-story-logo sleep and Avocado వెబ్ స్టోరీస్

రాత్రి ఈ పండు తింటే నిద్ర సమస్యలు పరార్

Advertisment

BIG BREAKING: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

ఇండియాపై అటాక్ చేద్దామని ప్లాన్ చేశామని.. దానికి ఒక్కరోజు ముందే ఇండియా దాడి చేసి పాకిస్తాన్‌ ఎయిర్ బేస్‌లను నాశనం చేసిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. బ్రహ్మోస్‌ మిస్సైల్స్‌తో పాకిస్తాన్‌పై భారత్ విరుచుకుపడిందని ఆయన ఓటమిని అంగీకరించాడు.

Pakistan Afghanistan war: పాకిస్తాన్‌తో అఫ్గనిస్తాన్ యుద్ధం.. భీకర కాల్పులు

పాక్, అఫ్ఘన్ సరిహద్దులో గురువారం రెండు సార్లు కాల్పులు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్‌ బర్మాచా సరిహద్దు ప్రాంతంలో ఇరువర్గాలు పరస్పరం భారీ కాల్పులు జరపడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. సరిహద్దులో కొత్త పోస్టుల నిర్మాణం కారణంగా ఈ వివాదం తలెత్తింది.  

Karachi Airport: సొంత దేశం ఇజ్జత్ తీసిన పాకిస్తాన్ నటి.. వైరల్ వీడియో

పాకిస్తానీ నటి హీనా బయాత్ ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వాష్‌రూమ్‌లో నీళ్లు రావడం లేదని X వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అటు ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటుందని ఆమె మండిపడ్డారు.

Foreign Education: ఉన్నత చదువుల కోసం అమెరికాకు బదులుగా ఈ దేశాలే బెస్ట్

ట్రంప్ నిర్ణయాలతో విదేశీ విద్యార్దులు అమెరికాలో జీవనం సాగించే పరిస్థితులు కనిపించడం లేదు. ట్రంప్ కఠినమైన నిబంధనలతో అమెరికాలో మాస్టర్స్ చేయడానికి ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదు. యూస్‌కు బదులుగా జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్ దేశాలకు వెళ్తున్నారు.

Pakistan Spy Arrest: పహల్గాం ఉగ్రదాడి.. మరో ఇంటి దొంగ అరెస్ట్

పాక్‌కు గూఢచర్యం చేస్తున్నారని సకూర్ ఖాన్ మగళియార్‌‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను కాంగ్రెస్ మాజీ మంత్రి సలేహ్ మహ్మద్‌ వ్యక్తిగత సహాయకుడిగా కూడా పని చేసినట్లు తెలుస్తోంది.

China Students Visa Cancel: చైనా విద్యార్థుల వీసాల రద్దు? ట్రంప్ సర్కార్ మరో నిర్ణయం

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈరోజు అన్నీ సంలచన నిర్ణయాలే తీసుకుంటోంది. ఇప్పటికే విదేశీయుల వీసాల మీద కఠిన నిబంధనలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా చైనా విద్యార్థులను వీసాలను రద్దు చేయాలని ఆలోచిస్తోంది. 

Advertisment

BRS - BRS: కవిత వివాదం.. బీజీపీలో బీఆర్ఎస్ విలీనం.. బీఆర్ఎస్ నేత వినోద్ సంచలనం!

బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నించారంటూ ఈ రోజు కవిత చేసిన వ్యాఖ్యలను BRS నేత వినోద్ ఖండించారు. BJPతో ఇంత వరకు కనీసం పొత్తు కూడా పెట్టుకోలేదన్నారు. కవితలో అంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడే తెలిసిందన్నారు. వివాదం త్వరలోనే ముగుస్తుందన్నారు.

Sabitha Indra Reddy reaction on kavitha: సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రెస్ మీట్.. కవిత ఇష్యూపై ఏమన్నారంటే..?

సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ప్రభుత్వం విద్యని నిర్వీర్యం చేస్తుందన్నారు. యంగ్ ఇండియా స్కూల్ ప్రణాళిక ఏంటో క్లారిటీ ఇవ్వాలని, అంచనా వ్యయం ఎందుకు మార్చారని ఆమె ప్రశ్నించారు. కవిత ఇష్యూపై కచ్చితంగా పార్టీ స్పందిస్తుందని ఆమె అన్నారు.

కవితకు సపోర్ట్‌గా బీజేపీ MLA రాజాసింగ్.. సొంత పార్టీపై సంచలన ఆరోపణలు

సొంతపార్టీపై మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. పెద్ద ప్యాకేజీ దొరికితే BJP నేతలు BRSతో కలిసిపోతారని కవిత అన్న మాటలు వందశాతం నిజమేనని గోషామహల్ ఎమ్మెల్యే సమర్థించారు. వచ్చే ఎన్నికల్లో BJP అభ్యర్థులని డిసైడ్ చేసేది BRSయే అని అన్నారు.

BIG BREAKING: యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ అరెస్టు

యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను పోలీసులు చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని కేసు నమోదు కావడంతో అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ బైక్ టూర్‌ కంప్లీట్ చేసి వస్తుండగా చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు.

MLC Kavitha Issue: కవిత వ్యాఖ్యలు క్షమించరానివి.. బీఆర్ఎస్ ఫస్ట్ రియాక్షన్!

బీఆర్ఎస్ పార్టీ, నాయకత్వంపై కవిత చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఫైర్ అయ్యారు. ఆమెకు అంత ఆవేశం ఎందుకు? అని ప్రశ్నించారు. కొంచెమైనా ఓపిక ఉండాలన్నారు. కేసీఆర్ కవితకే కాదు లక్షలాది మందికి దేవుడని అన్నారు. 

Show Cause Notice to MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షోకాజ్ నోటీసులు

బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నించారంటూ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Advertisment

Bayya Sunny Yadav: భయ్యా సన్ని యాదవ్‌కు పాకిస్థాన్‌తో లింక్ ?.. NIA విచారణ

పాక్‌ నుంచి వచ్చిన భయ్యా సన్ని యాదవ్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌లో అతడు ఎవరితోనైనా సంబంధాలు కలిగి ఉన్నాడా ? లేదా ఏదానా గూఢచర్యం చేశాడా ? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. 

Vijay Sai Reddy: జూన్‌ 10 నాటికి జగన్‌ అరెస్టు ఖాయం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి అరెస్టవ్వడం ఖాయమని.. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జూన్‌ 10లోపు జగన్ అరెస్టవుతారని చెప్పారు. మరోవైపు లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే సిట్‌ ఆధారాలు సంపాందించింది.

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భీభత్సమైన వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Covid 19 Latest Update: ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. ఒకరి పరిస్థితి విషమం

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. గుంటూరులో ముగ్గురికి కరోనా సోకగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భయపెట్టిన కరోనా మళ్లీ ప్రజలను వణికిస్తోంది.

BIG BREAKING: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మహానాడు వేదికగా టీడీపీ నేతలు అధికారికంగా ప్రకటించారు. 1995లో చంద్రబాబు తొలిసారిగా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 30 ఏళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Advertisment

US President Trump: భారతీయులపై పగబట్టిన ట్రంప్.. 6 షాకింగ్ నిర్ణయాలు!

ట్రంప్ షాకింగ్ నిర్ణయాలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ, అక్కడ చదువుకుంటున్న ఇండియన్స్‌కు కష్టాలు వచ్చాయి. అయితే కఠిన నిబంధనలు లేదంటే సుంకాలుతో ఇండియాని అమెరికా ఎదగనివ్వడం లేదు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ 6 నిర్ణయాలే సాక్ష్యాలు.

Airtel Recharge Plans: ఎయిర్‌టెల్ శుభవార్త.. చౌకన రీఛార్జ్ ప్లాన్‌లు - 25కి పైగా OTT సబ్‌స్క్రిప్షన్స్!

టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఆల్-ఇన్-వన్ OTT ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లు ప్రకటించింది. వీటిలో రూ.179, రూ. 279, రూ.598, రూ.1,729 ప్లాన్‌‌లు ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్‌లు దాదాపు 25 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి.

Stock Markets: నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు..వెంటాడుతున్న కరోనా భయం?

ఈరోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఉదయం ప్రారంభం నుంచే సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల భయం స్టాక్ మార్కెట్ ను కూడా ప్రభావితం చేస్తోంది.  సెన్సెక్స్‌ 750 పాయింట్లు,నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 24,818 వద్ద ఉన్నాయి.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment