పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ

రాజస్థాన్‌లో మోనా బుగాలియా 2021లో ఎస్సై ఎగ్జామ్స్‌ రాసింది. క్వాలిఫై కాలేకపోయింది. దీంతో మూలీ దేవి అనే పేరుతో ఫోర్జ్‌డ్‌ డాక్యుమెంట్లు సృష్టించి అకాడమీలో రెండేళ్లు ట్రైనింగ్ తీసుకుంది. తర్వాత అసలు విషయం బయటపడింది.

School Funds: బాగా దోచేశారు.. 1గోడకు లీటర్ పెయింట్.. 233 మంది పెయింటర్స్.. బిల్లు తెలిస్తే షాకే!!

మధ్యప్రదేశ్‌లో స్కూల్ నిధులు పక్కదారి మళ్లించారు. కాంట్రాక్టర్, స్కూల్ ప్రిన్సిపల్ కలిసి పెయింటింగ్ పనులు చేయించామని రూ. లక్షల బిల్లులు మాయం చేశారు. ఈ బిల్లు స్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Black Magic: బట్టలు లేకుండా భార్య, అత్తతో క్షుద్రపూజలు.. ఫొటోలు తీసి తర్వాత ఏం చేశాడంటే..?

ఓ వ్యక్తి భార్య, అత్తలతో నగ్నంగా చేతబడి చేయించిన అమానుష్య ఘటన ముంభైలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌లోని దేవ్రియాకు చెందిన వ్యక్తి నవీ ముంబైలో నివాసం ఉంటున్నాడు. అతని భార్య, అత్తను దుస్తులు లేకుండా చేతబడి పూజలు  చేయాలని బలవంతం చేశాడు.

Amarnath pilgrims: ఢీకొన్న ఐదు బస్సులు.. అమరనాథ్‌ యాత్రలో ప్రమాదం

అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులు ఒకదానికోకటి నాలుగు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒక బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగగా.. నాలుగు బస్సులు దెబ్బతిన్నాయి.

Nehal Modi: అమెరికాలో నీర‌వ్ మోదీ తమ్ముడు అరెస్టు

డైమండ్ వ్యాపారి నేహ‌ల్ మోదీని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ స‌మ‌ర్పించిన అభ్యర్థన ఆధారంగా అత‌న్ని అరెస్ట్ చేశారు. అమెరికాలో డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసిన‌ట్లు నేహ‌ల్ మోదీపై కేసు న‌మోదైంది.

Astrologers: జరగబోయేది ముందే చెప్పే ఫేమస్ జ్యోతిష్యులు వీరే

ప్రపంచవ్యాప్తంగా జరగబోయే ప్రమాదాలను ముందే పసిగట్టే కాలజ్ఞానులు చాలామంది ఉన్నారు. వినాశకరమైన భూకంపం, సునామీలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముందే అంచనాలు వేస్తుంటారు. అలాంటి వారిలో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న యువకుడు మృతి

ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాల్ మెగా మార్ట్‌ మాల్ లో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం సమయంలో కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ (25) లిఫ్ట్‌లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతడు పీజీలో ఉంటూ సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు.

Web Stories
web-story-logoKarungali Malaవెబ్ స్టోరీస్

కరుంగాలి మాలకు పెరుగుతున్న డిమాండ్

web-story-logoElephant Foot Yamవెబ్ స్టోరీస్

కందతో తింటే కలిగే లాభాలు తెలుసా..?

web-story-logoNausea in pregnancyవెబ్ స్టోరీస్

గర్భధారణలో వికారం ఎందుకో తెలుసా..?

web-story-logoBack painవెబ్ స్టోరీస్

పొట్ట భాగంలో కొవ్వు ఉంటే వెన్నెముకపై భారం

web-story-logoboney kapoor daughter Anshula Kapoor engagedవెబ్ స్టోరీస్

బోనీ కపూర్ కూతురు ఎంగేజ్మెంట్ పిక్స్! పెళ్లి కొడుకు ఎలా ఉన్నారో చూశారా?

web-story-logoElectric carsవెబ్ స్టోరీస్

ఎలక్ట్రిక్ కార్లు నడిపితే అనారోగ్యమా..?

web-story-logoPriyanka jain 27th birthday pic sevenవెబ్ స్టోరీస్

బిగ్ బాస్ బ్యూటీ 27th బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోలు భలే ఉన్నాయి!

web-story-logohome plantవెబ్ స్టోరీస్

అందం పెరగాలంటే ఇంట్లో ఈ మొక్కలు ఉండాల్సిందే

web-story-logobuddhas hand fruitవెబ్ స్టోరీస్

బుద్ధ హస్తం పండు ఎప్పుడైనా తిన్నారా..?

web-story-logoMale Ear Piercingవెబ్ స్టోరీస్

అబ్బాయిలు చెవులు కుట్టించుకుంటే లాభాలున్నాయా..?

Advertisment

AI Pregnant: AI సాయం.. పరిమళించిన మాతృత్వం.. 18 ఏళ్ల స్వప్నం సాకారం

సంతానం కోసం 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓ దంపతులకు ఏఐ సాయంతో తల్లి తండ్రులయ్యే అవకాశాన్ని అందించింది. ఎన్నో సంవత్సరాలు విఫలమైన ఐవీఎఫ్ ప్రయత్నాల తర్వాత చివరిగా ఐవీఎఫ్ విధానంలో ఆమె గర్భాన్ని ఏర్పరిచారు.

Ryanair Plane: షాకింగ్ వీడియో.. విమానంలో అగ్నిప్రమాదం.. రెక్కలపై నుంచి దూకేసిన ప్రయాణికులు -18మందికి గాయాలు

స్పెయిన్‌లోని పాల్మా డి మల్లోర్కా విమానాశ్రయం దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. రైయాన్ ఎయిర్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు భయంతో విమానం లోపల నుంచి రెక్కలపైకి ఎక్కి అక్కడ నుంచి కిందికి దూకారు. ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Black Magic: బట్టలు లేకుండా భార్య, అత్తతో క్షుద్రపూజలు.. ఫొటోలు తీసి తర్వాత ఏం చేశాడంటే..?

ఓ వ్యక్తి భార్య, అత్తలతో నగ్నంగా చేతబడి చేయించిన అమానుష్య ఘటన ముంభైలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌లోని దేవ్రియాకు చెందిన వ్యక్తి నవీ ముంబైలో నివాసం ఉంటున్నాడు. అతని భార్య, అత్తను దుస్తులు లేకుండా చేతబడి పూజలు  చేయాలని బలవంతం చేశాడు.

Astrologers: జరగబోయేది ముందే చెప్పే ఫేమస్ జ్యోతిష్యులు వీరే

ప్రపంచవ్యాప్తంగా జరగబోయే ప్రమాదాలను ముందే పసిగట్టే కాలజ్ఞానులు చాలామంది ఉన్నారు. వినాశకరమైన భూకంపం, సునామీలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముందే అంచనాలు వేస్తుంటారు. అలాంటి వారిలో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Floods: భారీ వరదలు.. 24 మంది మృతి, 25 మంది బాలికలు గల్లంతు

అమెరికాలోని టెక్సాస్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది బాలికలు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది వాళ్లకోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Masood Azar: మసూద్ అజర్‌ ఎక్కడున్నాడంటే.. భుట్టో సంచలన వ్యాఖ్యలు

పీపీపీ నేత బిలావల్‌ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు కూడా మసూజ్ అజర్‌ ఎక్కడున్నాడనే విషయం తెలియదని తెలిపారు. ఒకవేళ అతడు పాక్‌లోనే ఉన్నట్లు భారత్‌ నిరూపిస్తే.. అతడిని మేము అరెస్టు చేయడాన్ని ఆనందంగా భావిస్తామని అన్నారు.

Earthquake in America: అమెరికాలో భూకంపం..ఇక యుగాంతమే...?

అమెరికాలో భూకంపం సంభవించింది. అమెరికాతో పాటు పలు దేశాల్లో నమోదవుతున్న భూ కంపాలు పెను సంచలనంగా మారుతున్నాయి. అమెరికాతో పాటు అర్జెంటీనా, పెరూ, ఫిలిప్పైన్స్‌లో కూడా భూ కంపాలు నమోదవుతున్నాయి. దీంతో యుగాంతం దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం సాగుతోంది.

Advertisment

VRO,VRA లకు మరో ఛాన్స్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

గ‌తంలో VRO,VRAలుగా ప‌నిచేసినవారికి  జీపీవోలుగా అవ‌కాశం క‌ల్పించ‌డానికి ప్రత్యేక‌ ప‌రీక్ష నిర్వహించ‌డం జ‌రిగింది. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేర‌కు VRO,VRAల‌కు మ‌రో అవ‌కాశం క‌ల్పించి అర్హత ప‌రీక్ష త్వర‌లో నిర్వహించాల‌ని మంత్రి వెల్లడించారు.

Tourist boat capsizes: టూరిస్ట్ బోటు బోల్తాబడి ఇద్దరు మహిళలు మృతి

వికారాబాద్‌ జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల బోటు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో ఐదుగురు పర్యటకులు ఉన్నారు. వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు.

congress : కాంగ్రెస్ కార్యకర్త మృతి.. మంత్రి ఉత్తమ్,టీపీసీసీ చీఫ్ సంతాపం!

కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన  కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హజరై తిరిగి వెళ్తుండగా... జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్టంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కొర్రి శ్రీను దుర్మరణం చెందాడు.

Telangana: భూములు కొనే మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్!

భూములు, ఇళ్లు, ప్రాపర్టీలు కొనే మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త స్టాంప్‌ సవరణ బిల్లు 2025 అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్లలో మహిళలకు డ్యూటీ తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

TG News: డ్వాక్రా మహిళలకు ఉప ముఖ్యమంత్రి శుభవార్త.. ఈ నెల 10 నుంచి చెక్కుల పంపిణీ

ప్రజాభవన్‌లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు టీఎస్‌ఆర్టీసీ నుంచి అద్దె చెక్కులు అందజేశారు. సీఎం నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని భట్టి తెలిపారు.

KCR : మరోసారి యశోద ఆసుపత్రికి కేసీఆర్.. ఎందుకంటే ?

స్వల్ప అస్వస్థత కారణంగా గురువారం రోజున యశోద  ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బీఆర్ఎస్ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ వైద్యుల సలహామేరకు శనివారం డిశ్చార్జీ అయ్యారు. రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం ఆరోగ్యం మెరుగ్గానే ఉందన్నారు.

Ramachandra Rao: అలాంటి వాళ్లు వెళ్లిపోండి.. సొంత పార్టీ నేతలకు బీజేపీ కొత్త చీఫ్ వార్నింగ్!

భారతీయ జనతా పార్టీ తనకు గొప్ప అవకాశం ఇచ్చిందని తెలంగాణ ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్‌రావు శనివారం బాధ్యతల స్వీకరించారు. కిషన్‌రెడ్డి నుంచి రామచందర్‌రావు బాధ్యతలు తీసుకున్నారు.

Advertisment

Tirumala : తిరుమల భక్తులకు అలెర్ట్... ఆ రెండు రోజులు దర్శనాలు రద్దు!

తిరుమల భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2025 జులై 15,16వ తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.  శ్రీవారి ఆలయంలో జులై 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా టీటీడీ తెలిపింది.

BIG BREAKING: వల్లభనేని వంశీని కలిసిన కొడాలి నాని!-VIDEO

ఇటీవల జైలు నుంచి విడుదలైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ మంత్రి కొడాలి నాని ఈ రోజు కలిశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై వీరు  చర్చించినట్లు తెలుస్తోంది. కొడాలి నాని వెంట మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేతలు తదితరులు ఉన్నారు.

Simhadri Appanna Temple: సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి

విశాఖపట్నం జిల్లాలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొలిపావాంచా వద్ద రేకుల షెడ్డు కూలింది. షెడ్డుకింద ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయకపోవడంతో వల్లే షెడ్డు కూలిందని స్థానికులు అంటున్నారు.

AP Crime: ఏపీలో దారుణం.. పాతకక్షలతో మొహరం ఉత్సవాల్లో వ్యక్తి హత్య

ప్రకాశం జిల్లా నల్లగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. మొహరం పండుగ ఉత్సవాల్లో వ్యక్తిని హత్య చేశారు. పాతకక్షలతో వెంకటేశ్వర్లను గొడ్డలితో నరికి చంపారు ప్రత్యర్థులు. హత్య రాజకీయ కోణంలో జరిగిందా అన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

BIG BREAKING: ఆదిత్య ఫార్మసీ MD నరసింహమూర్తి రాజు సూసైడ్

ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు శనివారం ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ అయోధ్య క్షత్రియ నగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఉరేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లారు.

Road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు

ఏపీలోని తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(శనివారం) వేకువజామున  రేణిగుంట నారాయణ కాలేజీ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఉద్యోగులతో వెళ్తున్న అమరరాజా కంపెనీ బస్సు ఢీ కొట్టింది.

Allagadda :పాపం.. స్కూల్‌ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణ ఘటన చోటుచేసుకుంది.  స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. శ్రీ కీర్తన స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారి హరిప్రియ స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా అదే బస్సు కింద పడి పాప చనిపోయింది.

Advertisment

Nehal Modi: అమెరికాలో నీర‌వ్ మోదీ తమ్ముడు అరెస్టు

డైమండ్ వ్యాపారి నేహ‌ల్ మోదీని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ స‌మ‌ర్పించిన అభ్యర్థన ఆధారంగా అత‌న్ని అరెస్ట్ చేశారు. అమెరికాలో డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసిన‌ట్లు నేహ‌ల్ మోదీపై కేసు న‌మోదైంది.

Jio Cheapest Recharge Plan: జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

టెలికాం కంపెనీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.1234 ప్లాన్‌లో 336 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. రూ.1899 ప్లాన్‌లో 336 రోజులు, రూ.1,958 ప్లాన్‌లో 365 రోజులు, రూ.3,599 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.

Microsoft Lay Off: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. రోడ్డున పడ్డ 9వేల మంది ఉద్యోగులు

ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇంత భారీగా స్థాయిలో ఉద్యోగుల తొలగింపు చేయడం ఇది రెండోసారి. దాదాపు 4 శాతం లేదా 9వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుందని తెలిపింది.

No GST: మధ్యతరగతి ప్రజలకు అదిరిపోయే న్యూస్.. వీటిపై ఇక నో జీఎస్టీ?

ప్రస్తుతం ఉన్న 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ శ్లాబును 5 శాతం శ్లాబులోకి మార్చాలని కేంద్రం చూస్తోంది. అయితే దీనివల్ల ప్రభుత్వానికి సుమారుగా రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లు నష్టం వస్తుందట.

USA: మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

మోదీకి డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్‌పై 500 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. త్వరలోనే యూఎస్‌ సెనేట్‌లో దీనిపై బిల్లు తెస్తామని లిండ్సే తెలిపారు.

TTD: ఆన్‌లైన్ టికెట్లపై TTD కీలక ప్రకటన!

ఆన్‌లైన్ టికెట్ల మోసాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, ఇతరత్రా సేవలు ఇప్పిస్తామంటూ కొంతమంది మెసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Railway: ఈ అర్ధరాత్రి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు.. ఎంత పెరిగాయంటే!

ఈ అర్థరాత్రి నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు అమలుకాబోతున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. అలాగే టికెట్‌బుకింగ్‌ నిబంధనలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ తప్పనిసరి చేస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
    Advertisment
    Image 1Image 2