వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించే చిట్కాలు

బురద వంటి ప్రదేశాల్లో కాళ్ళు పెట్టాల్సి వస్తుంది

వర్షంలో తడిసిన తర్వాత సబ్బు, గోరువెచ్చని నీటితో కాళ్ళను కడగాలి

కాలి వేళ్ల మధ్య, మృదువైన టవల్‌తో పూర్తిగా ఆరబెట్టండి

తేలికైన, జిడ్డు లేని మాయిశ్చరైజర్ రాయాలి

చెమట పట్టే పాదాలు ఉంటే యాంటీ ఫంగల్ పౌడర్ వాడాలి

కాలి గోళ్ల కింద మురికి, చెత్త పేరుకుపోకుండా చూడాలి

తడి ప్రాంతాలలో చెప్పులు లేకుండా నడవొద్దు

Image Credits: Envato