వేడి వేడి కట్ మిర్చి ఇలా చేసి తినండి

వర్షంలో వేడివేడిగా తింటే ఆ మజానే వేరు

ఈ రెసిపీ ప్రత్యేకత ఏమిటంటే..

బజ్జీలను రెండు సార్లు వేయిస్తారు

అవి మరింత కరకరలాడుతూ ఉంటాయి

చింతపండు, శనగపిండి స్టఫింగ్‌తో రుచి అద్భుతం

కట్ మిర్చి బయట క్రిస్పీగా, లోపల పుల్లపుల్లగా ఉంటుంది

మామూలు బజ్జీలు కాకుండా కాస్త కొత్తగా ఇవి తినొచ్చు

Image Credits: Envato