రెండు జడల అనసూయ.. ఫొటోలు భలే ఉన్నాయి
సోషల్ మీడియాలో అనసూయ లేటెస్ట్ ఫొటోలు
రెండు జడలతో దర్శనమిచ్చిన బ్యూటీ
ఒక్కో ఫొటోకు ఒక్కో ఫోజిస్తూ ఫొటో షూట్
సినిమాలతో పాటు టీవీ షోలతో ఫుల్ బిజీ
ప్రస్తుతం కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షో జడ్జ్ గా
రంగస్థలం సినిమాతో ఫుల్ క్రేజ్
Image Credits: Anasuya Bharadwaj/Instagram