వర్షాకాలంలో చల్లని పదార్ధాలు తింటున్నారా.?

వర్షంలో ఐస్ క్రీం తినడానికి కొందరూ ఇష్టపడతారు

వర్షాకాలంలో ఐస్‌క్రీం తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

ఐస్ క్రీం తింటే జలుబు, దగ్గు, ఛాతీలో భారం సమస్యలు

వర్షాకాలంలో ఐస్ క్రీం తింటే జీర్ణశక్తి బలహీనపడుతుంది

గొంతు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది

ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి

వర్షాకాలంలో ఐస్‌క్రీం తింటే మెదడు నరాలపై తీవ్ర ప్రభావం

Image Credits: Envato