కూటమి నేతలకు గుడ్‌న్యూస్.. భారీగా నామినేటెడ్ పదవులు భర్తీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి నాయకులకు గుడ్‌న్యూస్ చెప్పింది అధికార పార్టీ. పెద్దమొత్తంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరో అడుగు పడింది. 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామకాలు చేపట్టింది. 9 జనసేన, 4 BJP నేతలకు అప్పగించనుంది.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి నాయకులకు గుడ్‌న్యూస్ చెప్పింది అధికార పార్టీ. పెద్దమొత్తంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరో అడుగు పడింది. 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామాకాలు చేపట్టింది. అందులో 9 జనసేన, 4 బిజెపి నేతకు బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. 66 చైర్మన్ పదవుల్లో 17బిసిలకు, 10 ఎస్సీలకు, 5ఎస్టీలకు, 5 మైనారిటీ లీడర్లకు చోటు ఇవ్వనున్నారు. 66 మార్కెట్ కమిటీ చైర్మన్ పదువుల్లో 35 మహిళలకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు