కంటికి కాటుక ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

సౌందర్య, ఆధ్యాత్మిక కారణాల కోసం కళ్ళకు కాటుక

కళ్ళకు కాటుక పెట్టుకుంటే చెడు నుంచి రక్షిస్తుంది

కాజల్ దుష్టశక్తులను తరిమికొడుతుంది

కళ్ళకు కాటుక అదృష్టానికి చిహ్నం

కాజల్‌తో కళ్ళకు చల్లదనం, ఉపశమనం

సున్నితమైన కంటి ప్రాంతాన్ని రక్షించడానికి కాజల్‌

కళ్ళ అందం, వ్యక్తీకరణను పెంచుతుంది

Image Credits: Envato