Big Breaking: అమెరికాలో రెడ్ అలెర్ట్..పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబ్

అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో లిక్కిపడే ఘటన జరిగింది. ఈ రోజు ఉదయం యూఎస్ కాలమానం ప్రకారం 7.30 గంటలకు లాస్ ఏంజెలెస్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబు పడింది. ఇందులో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. 

New Update
lapd

Bomb On Police Training Center

అమెరికా అంతా ప్రస్తుతం రెడ్ అలెర్ట్ లో ఉంది. లాస్ ఏంజెలెస్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద ఈ రోజు ఉదయం బాంబు ప్రయోగం జరిగింది. ఇది ఎవరు ప్రయోగించారు అన్నది ఇప్పటి వరకు తెలియలేదు. కానీ...ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆరేషన్ జరుగుతోంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు