/rtv/media/media_files/2025/07/18/siima-2025-2025-07-18-17-40-56.jpg)
SIIMA 2025
SIIMA 2025: సౌత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న SIIMA 2025( సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుకకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న 13వ ఎడిషన్ 'సైమా' ఈవెంట్ కి సంబంధించిన తేదీలను ప్రకటించారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయి వేదికగా ఈ ఉత్సవం జరగనుంది. ఈ విషయాన్ని 'సైమా' నిర్వహణ కమిటీ ఎక్స్ లో అధికారికంగా ప్రకటించింది.
Also Read: Sakshi Malik: బికినీలో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్!
Also Read : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొత్త ముప్పు.. ఏకంగా 5 మేడే కాల్స్!
The biggest celebration of South Indian Cinema is back!
— SIIMA (@siima) July 18, 2025
Dubai 5th & 6th September
Get ready for SIIMA's 13th edition, where stars shine the brightest!@BrindaPrasad1@vishinduri#SIIMA2025#NEXASIIMA#SouthIndianCinema#dubaipic.twitter.com/AC2iihRNib
సౌత్ సినిమాలకు సత్కారం
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి ఉత్తమ ప్రతిభను కనబరిచిన చిత్రాలను, నటీనటులను గుర్తించి సత్కరించే అంతర్జాతీయ వేదిక సైమా. గత రెండు సంవత్సరాలు కూడా సైమా వేడుకలు దుబాయి వేదికగానే జరిగాయి. 9వ ఎడిషన్ మాత్రం హైదరాబాద్ వేదికగా జరిగింది. 2012లో మొదలైన సైమా అవార్డుల ఉత్సవం ఇప్పటికీ.. 12 ఎడిషన్ లు పూర్తిచేసుకుంది.
Also Read:Badshah: ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది! బాలీవుడ్ ర్యాపర్ నోటి దూల! తిట్టిపోస్తున్న నెటిజన్లు
Also Read : మీ ఫోన్‌కి ఈ మెసేజ్ వచ్చిందా ?.. బ్యాంక్ ఖాతా ఖళీ అయిపోతుంది జాగ్రత్త..
cinema-news | Latest News