డైలీ డైట్​లో పొట్టు మినపప్పు.. ఆరోగ్యం మీదే

ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది

ఆస్తమా, పక్షవాతం వ్యాధులను తగ్గిస్తుంది

తలనొప్పి, జ్వరం, ఒత్తిడి నుంచి ఉపశమనం

సన్ టాన్స్‌, సౌందర్యానికి మేలు చేస్తుంది

ఐరన్‌ లెవల్స్‌ను పెంచేందుకు సహకరిస్తుంది

గుండెను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతుంది

పేగుల్లో వ్యర్థాలను సులభంగా బయటకు పంపుతుంది

Image Credits: Envato