అయాన్, అర్హతో అల్లు అర్జున్ అల్లరి.. ఫొటోలు వైరల్!
బిజీ షెడ్యూల్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న బన్నీ
భార్య స్నేహ, పిల్లలతో కలిసి అమెరికాలో వెకేషన్
ఫ్యామిలీతో అమెరికాలోని యూనివర్సల్ స్టూడియోస్ ని సందర్శించన బన్నీ
కూతురు, కొడుకుతో బన్నీ సరదా టైం
ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న అల్లు అర్జున్
ప్రస్తుతం అట్లీతో సినిమా
Image Credits: Allu Sneha/Instagram