Amazon Now Service: అమెజాన్ మాస్ ఎంట్రీ.. నిమిషాల్లో ఇంటికి సరుకులు - ఎక్కడెక్కడంటే?
అమెజాన్ క్విక్ కామర్స్‌లోకి ప్రవేశించి ‘అమెజాన్ నౌ’ సేవలను ప్రారంభించింది. నిమిషాల్లో ఇంటికి సరుకులు చేరవేస్తుంది. ఈ సేవలు మొదట బెంగళూరులో ప్రారంభమై, ఇప్పుడు ఢిల్లీకి విస్తరించాయి. త్వరలో ఇతర నగరాలకూ విస్తరించనుంది. బ్లాంకిట్, జెప్టోలకు పోటీ ఇవ్వనుంది.