Kidnap: ఆఫ్రికాలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
పశ్చిమాఫ్రికాలోని మాలిలో మంగళవారం ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్‌ఖైదాతో సంబంధం ఉన్న గ్రూప్ జమాత్ నుస్రత్ అల్‌ఇస్లాం వాల్ ముస్లిమీన్ దీనికి బాధ్యత వహించింది