RTV EXCLUSIVE: దుబాయ్‌లో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు- PHOTOS
దుబాయ్‌లో బోనాల పండుగ వేడుక ఘనంగా జరిగింది. నిన్న ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు బోనాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.
దుబాయ్‌లో బోనాల పండుగ వేడుక ఘనంగా జరిగింది. నిన్న ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు బోనాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజాసమస్యలపై పాదయాత్ర చేస్తానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని చెప్పారు. పెద్దలను వదిలేసి పేదలను రోడ్డున పడేస్తున్న హైడ్రాను సహించేదిలేదన్నారు.
ధనుష్, నాగార్జున నటించిన ‘కుబేర’ మూవీ నుంచి మేకర్స్ సర్ ప్రైజ్ అందించారు. ఈ చిత్రం నుంచి ‘మాది మాది’ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా ఆడబోతున్నాడు. మొదటి టెస్ట్ ఓటమి కారణంగా జట్టు యాజమాన్యం బుమ్రాను ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ డోస్చేట్ తెలిపారు.
ఈ అర్థరాత్రి నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు అమలుకాబోతున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. అలాగే టికెట్‌బుకింగ్ నిబంధనలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
ఏకాదశి అంటే విష్ణువును పూజించి ఉపవాసం ఉండటం ఆచారం. ఈ సంవత్సరం శ్రావణ్ నెల ఆషాఢ మాసంలోని దేవశయని ఏకాదశి, శ్రావణ్ కామిక ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. జూలై 2025లో ఏకాదశి ఎప్పుడు వస్తుందో..? తేదీ గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు నిపుణుల కమిటీ షాక్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని ఈ దశలో ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని కమిటీ తెలిపింది.
బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజాసింగ్ రాజీనామాపై స్పందించిన పొన్నం.. బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని మండిపడ్డారు.
హిందూ విశ్వాసాలలో కైలాస పర్వతానికి ప్రత్యేక స్థానం ఉంది. కైలాస మానసరోవర్ యాత్ర జూన్ 30న ప్రారంభమైంది. చైనాతో ఉద్రిక్తతల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రయాణం మూసి వేశారు. 2020 సంవత్సరం తర్వాత మొదటిసారిగా భక్తులు కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్తున్నారు.
బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ స్పందించారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. తమ పార్టీకి వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమన్నారు.
ప్రపంచంలో మరో యుద్ధం మొదలుకాబోతుంది. ఉక్రెయిన్‌కు ఆర్థికంగా, ఆయుధపరంగా యూరప్ సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ను రష్యా దూరం పెడుతోంది.
ఏకాగ్రత లోపం, మానసిక అలసట సమస్యలు. నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేస్తుంది. గాఢ నిద్రతో మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడిని నియంత్రించడం వల్ల మెదడు ఆరోగ్యం.బాదం, అవిసె విత్తనాలు మెదడు బలోపేతం. వ్యాయామం, చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టాలి. వెబ్ స్టోరీస్
హైదరాబాద్‌లోని దిల్సుఖ్ నగర్లో భారీ దొంగతనం జరిగింది. ఆదివారం రాత్రి ఒక వ్యక్తి బిగ్ సి షోరూంలోకి చొరబడి రూ.5 లక్షల విలువైన అనేక మొబైల్ ఫోన్లను దొంగిలించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.