BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

UP బీజేపీ నేత అమర్‌కిషోర్, మహిళా కార్యకర్తతో పార్టీ ఆఫీస్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆఫీస్ మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకొని తర్వాత గదిలోకి తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లో కూడా 2 రోజుల క్రితం మరో BJP లీడర్ వీడియో లీకైన విషయం తెలిసిందే.

Taj Mahal: ప్రభుత్వం కీలక నిర్ణయం.. తాజ్ మహల్ వద్ద యాంటీ డ్రోన్ సిస్టం

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తాజ్‌మహల్‌ వద్ద మరింత భద్రతను పెంచనుంది. అక్కడి పరిసర ప్రాంతాల్లో యాంటీడ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూలిపోయిన టెర్మినల్‌

ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినెల్ 1 కూలిపోయింది. పలువురికి గాయాలైయ్యాయి. అక్కడే పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. సీసీటీవీలో రికార్డ్ ‌అయిన ఈ దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Monsoon: దేశంలోకి విస్తరించిన నైరుతి.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోకి విస్తరించాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్‌ తదితర ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Chicken stuck in throat: గర్ల్‌ఫ్రెండ్ ప్రాణం తీసిన చికెన్ ముక్క.. ఎలాగంటే..?

బాయ్‌ఫ్రెండ్‌‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన యువతి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని చనిపోయింది. మహారాష్ట్రలోని పాల్గఢ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 23 రాత్రి డిన్నర్‌కు వెళ్లిన ఆమె చికెన్ పీస్ గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయింది.

Miss World 2025 : దేశ ప్రతిష్టను దిగజార్చారు..మాజీమంత్రి సబితారెడ్డి ఆగ్రహం

మిస్ వరల్డ్ పోటీల పేరుతో దేశ ప్రతిష్టను దిగజార్చేవిధంగా ప్రవర్తించారని మాజీమంత్రి సబితారెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లోపాల్గొన్న వారి పట్ల ఆసభ్యంగా ప్రవర్తించారన్న విమర్శలపై సబితారెడ్డి స్పందించారు.

Web Stories
web-story-logo Garlic Benefit వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు

web-story-logo almond వెబ్ స్టోరీస్

శరీరానికి పోషకాలు ఫుల్‌గా కావలా..?

web-story-logo Chia Seeds వెబ్ స్టోరీస్

చియా విత్తనాలతో అద్భుత ప్రయోజనాలు

web-story-logo Chayote for Cancer వెబ్ స్టోరీస్

క్యాన్సర్‌కు సీమ వంకాయతో దివ్యౌషధం

web-story-logo sleep and Avocado వెబ్ స్టోరీస్

రాత్రి ఈ పండు తింటే నిద్ర సమస్యలు పరార్

web-story-logo Pomegranate వెబ్ స్టోరీస్

దానిమ్మ గింజల్లో దాగి ఉన్న రహస్యాలు

web-story-logo beautiful-young-millennial-woman-drinking-a-glass-2025-01-07-06-15-04-utc వెబ్ స్టోరీస్

వాటర్ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయవద్దు

web-story-logo Soap In Family వెబ్ స్టోరీస్

ఇంట్లో ఓకే సబ్బు ఎంతమంది వాడాలో తెలుసా..?

web-story-logo Green Chillies వెబ్ స్టోరీస్

పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo pregnant వెబ్ స్టోరీస్

గర్భిణులు వీటిని తింటే అంతే సంగతులు

Advertisment

BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. రాత్రిపూట కుర్స్క్‌ ప్రాంతాలోని ఆయన హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా ఈ దాడికి యత్నించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్‌ డ్రోన్‌ను కూల్చివేసింది.

Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్‌ పార్టీని నిషేధించడాన్ని ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా మండిపడ్డారు. ఉగ్ర సంస్థల సాయంతో దేశంలో పాలన సాగిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేసే కుట్ర జరుగుతోందన్నారు.

Miss World 2025 : మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు ఆదేశం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. కాగా దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Fake visa: ఫేక్‌ వీసాల వ్యాపారం.. ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టు

అమెరికాలో ఫేక్‌ డాక్యుమెంట్స్, ఉద్యోగాలు సృష్టించి అక్రమంగా వీసాలు పొందుతున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. ఆ వీసాలను విదేశీయులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టయ్యారు.

Liberian ship: కేరళ తీరంలో మునిగిపోయిన భారీ షిప్.. 24 మంది సిబ్బంది

అరేబియా సముద్రంలో కేరళ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియా షిప్ మునిగిపోయింది. దీంతో కొచ్చి తీరంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నౌకతో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. నౌకలో 24 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్‌ రక్షించారు.

Trump: హార్వర్డ్‌ యూనివర్సిటీపై ట్రంప్ మరో బాంబ్.. వాళ్ల వివరాలు కావాలని డిమాండ్

హార్వర్డ్‌ యూనివర్సిటిపై ట్రంప్‌ మరోసారి సంచలన పోస్టు చేశారు. ఆ వర్సిటీలో 31 శాతం మంది విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులే ఉన్నారన్నారు. ఆ విద్యార్థుల పేర్లు, దేశాల వివరాలకు తమకు అందిచాలని వర్సిటీ యాజమాన్యాన్ని కోరారు.

Advertisment

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..తల్లి, కొడుకు ప్రాణాలు తీసిన కారు

ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు సైడున తాటి ముంజెలు కొంటున్న తల్లి, కొడుకుపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. 

Miss World 2025 : మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు ఆదేశం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తాజాగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. కాగా దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Monsoon: దేశంలోకి విస్తరించిన నైరుతి.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోకి విస్తరించాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్‌ తదితర ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Miss World 2025 : దేశ ప్రతిష్టను దిగజార్చారు..మాజీమంత్రి సబితారెడ్డి ఆగ్రహం

మిస్ వరల్డ్ పోటీల పేరుతో దేశ ప్రతిష్టను దిగజార్చేవిధంగా ప్రవర్తించారని మాజీమంత్రి సబితారెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లోపాల్గొన్న వారి పట్ల ఆసభ్యంగా ప్రవర్తించారన్న విమర్శలపై సబితారెడ్డి స్పందించారు.

తెలంగాణ ఎమ్మెల్యే హత్యకు ఆంధ్రాలో టెర్రరిస్టుల ప్లాన్!!

విజయనగరం ISIS ఉగ్రమూలాల కేసు విచారణలో నింధితులు ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టెర్రరిస్ట్ సిరాజ్‌కు సోషల్ మీడియాలో ఓ రెవెన్యూ ఉద్యోగి పరిచయం అయ్యాడు. రాజాసింగ్ వీడియోపై వారిద్దరూ చాట్ చేసుకున్నారు.

Osmania University: తెరపైకి ఓయూ భూవివాదం..ప్రైవేటు వ్యక్తులకు ఓయూ క్వార్టర్లు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం కొనసాగుతుండగానే మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఓయూ ప్రొఫెసర్ క్వార్టర్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Advertisment

BIG BREAKING: తిరుమల మెట్ల మార్గంలో చిరుత

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కనిపించింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు.

Kuppam: కుప్పంలో చంద్రబాబు ఫ్యామిలీ గృహ ప్రవేశం - PHOTOS

టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుకలు కుప్పంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు, ఆయన కుమారుడు నారా లోకేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

BIG BREAKING: ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు ఆయన్ని బెంగుళూర్‌లో అరెస్ట్ చేశారు. కాకాణి గోవర్థన్ రెడ్డిని రుస్తుం మైనింగ్ కేసులో ఏ4గా ఉన్నారు. విచారణకు హాజరు కాకుండా 2 నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు.

Monsoon: దేశంలోకి విస్తరించిన నైరుతి.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోకి విస్తరించాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్‌ తదితర ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Pawan Kalyan letter: డిప్యూటీ సీఎం పవన్ లేఖపై అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో సినీ ఇండస్ట్రీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. సినీ రంగంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వపన్ కళ్యాణ్ లేఖను నిర్మాత అల్లూ అరవింద్ సమర్థిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారు.

Nambala Kesav Rao: మావోయిస్టు అగ్రనేతల మృతదేహాల తరలింపులో అడ్డంకులు

చత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు నాయకుల మృతదేహాల తరలింపులో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని మావోయిస్టుల బంధువులు, పౌరహక్కలు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో అగ్రనేతలు నంబాల కేశవరావు, నవీన్ లతో పాటు 26 మంది మరణించారు.  

Advertisment

Amazon: ఆర్డర్ చేసిన గంటలోనే డోర్ డెలివరీ చేసే అమెజాన్‌ డ్రోన్లు

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ డ్రోన్‌‌తో డోర్ డెలివరీ సర్వీస్ స్టార్ట్ చేసింది. లాజిస్టిక్స్ రంగంలో ప్రైమ్ ఎయిర్ అనే డ్రోన్ ఆధారిత డెలివరీ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఆర్డర్ చేసిన వస్తువులను గంటలోపే అందించాలనేది దీని లక్ష్యం.

Zomato Big Shock: జొమాటో యూజర్లకు బిగ్ షాక్

ఫేమస్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ జొమాటో కొత్తగా ఛార్జీల వసూలు చేస్తోంది. దూరానికి బట్టి లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజును ప్రారంభించింది. ఇకపై 4Km కంటే ఎక్కువ దూరం ఉన్న రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేస్తే లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు వర్తిస్తుంది.

iPhone: ఐఫోన్ 17 లీక్.. భారీగా తగ్గిన ఈ సిరీస్ మొబైల్స్

ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ లీక్ కావడంతో 15, 14, 13 సిరీస్‌ల మొబైల్ ధరలు భారీగా తగ్గాయి. దీనికి తోడు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కొనుగోలు చేస్తే మీకు రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఐఫోన్ 15 128GB రూ.58,999 లకే లభిస్తుంది.

BIG BREAKING: తెలంగాణలో రూ.3 వేల కోట్ల భారీ స్కామ్!

తెలంగాణలో భారీ GST కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. 75 బడా కంపెనీల్లో 45 కంపెనీలను పరిశీలించగా రూ.3 వేల కోట్లపైగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ స్కామ్‌లో గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తుండగా ప్రభుత్వం దర్యాప్తు మొదలుపెట్టింది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment