/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
Live Breakings
- Jun 02, 2025 11:58 ISTవన్డేలకు రిటైర్మెంట్ పక్రటించిన మాక్స్‌వెల్
- Jun 02, 2025 11:54 ISTదాన్ని అంటూ.. రోజాపై రాజేంద్ర ప్రసాద్ అభ్యంతరకర వ్యాఖ్యలు!దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి బర్త్‌డే వేడుకలో నటుడు రాజేంద్ర ప్రసాద్ రెచ్చిపోయారు. మాజీ మంత్రి, నటి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏమే నిన్ను కూడా నేనే హీరోయిన్‌ను చేశాను కదా’’ అంటూ మాట్లాడారు. దీంతో అతడి వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. /rtv/media/media_files/2025/06/02/OgmR2g6nqMab4nNP5k6J.jpg) Rajendra Prasad sensational comments on senior actress roja Photograph: (Rajendra Prasad sensational comments on senior actress roja) వీడు ఎక్కడ లం****కు.. — Whynot Cinemas (@whynotcinemass_) June 1, 2025
 బుద్ధి ఉందా లేదా..? ఎన్టీఆర్ గారి అవార్డు అంటే చప్పట్లు కొట్టరా..?
 - #RajendraPrasadpic.twitter.com/yNwgUjFcpi
- Jun 02, 2025 11:54 IST30 సెకండ్లలో 50 బాంబులు.. మరో హమాస్ కీలక నేత మృతి
- Jun 02, 2025 11:53 ISTబీఆర్ఎస్ కు బిగ్ షాకిచ్చిన కవిత.. రాష్ట్ర అవతరణ వేడుకల సాక్షిగా..
- Jun 02, 2025 11:13 ISTకవిత్వమే ఆయుధంగా కాళోజి .. బతుకంతా తెలంగాణ కోసమే !
- Jun 02, 2025 10:55 ISTఅయ్యో ఘోర ప్రమాదం.. స్పాట్‌లో 21 మంది అథ్లెట్స్ మృతినైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది అథ్లెట్స్ మృతి చెందారు. నేషనల్‌స్పోర్ట్స్ టోర్నమెంట్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం వల్లే ఇది జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. /rtv/media/media_files/2025/06/02/UZ17JIO07tgBmDjICcb0.jpg) Nigeria Bus Crash 21 Young Athletes Die Photograph: (Nigeria Bus Crash 21 Young Athletes Die ) 
- Jun 02, 2025 10:29 ISTనేటి నుంచే రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!తెలంగాణలో నేటి (జూన్ 2) నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రారంభం కానుంది. 82476 23578 వాట్సాప్ నెంబర్‌తో వాట్సప్ చాట్‌బాట్ మేధా సేవలు అందించనుంది. ఆస్తుల క్రయవిక్రయాల్లో అవినీతిని నివారించేందుకు దీన్ని తీసుకొచ్చారు. /rtv/media/media_files/2025/06/01/X4zqnhMxXvXfBaQeCvls.jpg) Telangana Govt to Launch Slot Booking and AI Chatbot for Property Registrations from June 2 
- Jun 02, 2025 10:17 ISTఆ స్ఫూర్తితో ముందుకు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవిత ట్వీట్!తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల KCR పాలనలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రం మరింత ముందుకు సాగాలని కోరుకుందామన్నారు. /rtv/media/media_files/2024/12/27/SqqPDiUIUfauGPwy8T9j.jpg) Kavitha తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు — Kavitha Kalvakuntla (@RaoKavitha) June 2, 2025
 స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితో పోరాడిన సకల జనులు, అన్ని వర్గాలకు ఉద్యమాభివందనాలు.
 పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తూ...… pic.twitter.com/AaTGmpf42X
- Jun 02, 2025 10:17 ISTమరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా..
- Jun 02, 2025 10:16 ISTజీవితమంతా తెలంగాణ కోసమే.. స్వరాష్ట్రం చూడకుండానే కన్నుమూసిన జయశంకర్ సార్!
- Jun 02, 2025 09:06 ISTఇలా దోచేశారేంట్రా.. గ్యాస్ కట్టర్‌తో ATM బాక్సాను కట్ చేసి - లక్షల్లో!
- Jun 02, 2025 09:05 ISTదర్శకుడు విక్రమ్ సుకుమారన్ కన్నుమూత
- Jun 02, 2025 08:40 ISTఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు.. 34 మంది మృతి
- Jun 02, 2025 07:58 ISTఏపీలో రేషన్ మాఫియా అక్రమాల బాగోతం.. ప్రారంభమైన మరుసటి రోజే దందాలు
- Jun 02, 2025 07:58 ISTఓరెయ్ దరిద్రుడా.. భార్యతో బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించి
- Jun 02, 2025 07:57 ISTబీటెక్ ఫస్ట్ ఇయర్ తరగతులపై AICTE కీలక ప్రకటన
- Jun 02, 2025 07:57 ISTవీడు మగాడ్రా బుజ్జి.. చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్
- Jun 02, 2025 07:56 ISTPBKS VS MI: పంజాబ్ ను గెలిపించిన శ్రేయస్.. ఫైనల్ కు కింగ్స్
/rtv/media/member_avatars/2025/08/18/2025-08-18t091852383z-whatsapp-image-2025-08-18-at-24829-pm-2025-08-18-14-48-53.jpeg )
 Follow Us
 Follow Us
                /rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2025/06/02/gWqQuswY1mbepBVp7I6K.jpg)
/rtv/media/media_files/2025/06/02/j77GdM5m8pAmKVAnLxVT.jpg)
/rtv/media/media_files/2025/06/02/aVOFQEf1JMygoNjV33p7.jpg)
/rtv/media/media_files/2025/06/02/W9Xc9zspQIegbB9dMT6d.jpg)
/rtv/media/media_files/2025/06/02/rCLTIOdjYKQaa1dAOM0Z.jpg)
/rtv/media/media_files/2025/06/02/p4rG34CQqNnzAhwGQ45b.jpg)
/rtv/media/media_files/2025/06/02/41FtH3lgk6G1wwfpHapf.jpg)
/rtv/media/media_files/2025/06/02/qqs7LUtenlZP4pDO3BKd.jpg)
/rtv/media/media_files/2025/06/02/VXOcONR7RlGFDraVjgOU.jpg)
/rtv/media/media_files/2025/06/02/967xCRmDpJDYOCq8N99a.jpg)
/rtv/media/media_files/2025/06/02/VmkApsxtqVjM5L2XjSWI.jpg)
/rtv/media/media_files/2025/06/02/82GWcZtcW00Csba1s6Ln.jpg)
/rtv/media/media_files/2025/06/02/Sd9XEwUyIEM9VFVlOFrp.jpg)