/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
IPL Final: వర్షం పడితే ఫైనల్ మ్యాచ్ ఎలా.. IPL విన్నర్ ను ఎలా డిసైడ్ చేస్తారంటే!?
ఐపీఎల్ సీజన్ 18 తుది ఘట్టానికి చేరుకుంది. ఈరోజే ఫైనల్ మ్యాచ్. బెంగళూరు, పంజాబ్ కు మధ్య అహ్మదాబాద్ లో ఈరోజు సమరం జరగనుంది. అయితే ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే కనుక అయితే విన్నర్ ను ఎలా డిసైడ్ చేస్తారు..
/rtv/media/media_files/2025/05/29/cSKBMCLsC371UlXmPeDi.jpg)
ఐపీఎల్ 2025 సీజన్ లో ఈరోజే తుది సమరం. కప్ ఎవరు గెలుచుకుంటారో ఈ రోజు రాత్రి తేలిపోతోంది. గత నెలన్నరగా పది జట్లు వరుసపెట్టి మ్యాచ్ లు ఆడుతున్నారు. చివరకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు వచ్చాయి. ఇప్పటి వరకు ఆర్సీబీ మూడు సార్లు ఫైనల్ కు వచ్చింది. పంజాబ్ మాత్రం ఒక్కసారే వచ్చింది. కానీ రెండు జట్లూ కప్ ను మాత్రం గెలవలేకపోయాయి. అందుకే ఈసారి ఎవరు టైటిల్ విన్నర్ గా నిలిచినా..ఐపీఎల్ కు మరో కొత్త ఛాంపియన్స్ అవుతారు.
Also Read : రాజన్నగోశాలలో కోడెల మృత్యుఘోష
Also Read : యువతి ప్రైవేట్ పార్ట్స్‌పై స్క్రూ డ్రైవర్‌తో పొడిచి దారుణ హత్య
వాతావరణం..
ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది. అయితే ఇక్కడ ఈరోజు వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. క్వాలిఫయర్ 2 మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచ్ కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. దాంతో మ్యాచ్ లేట్ గా స్టార్ట్ అయింది. ఇదే తరహాలో ఈరోజు కూడా వర్షం పడితే పంజాబ్ కే అనుకూలం అని చెబుతున్నారు. అహ్మదాబాద్ లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని.. ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అహ్మదాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. అసలు ఈ ఫైనల్ మ్యాచ్ కోలకత్తాలో జరగాల్సి ఉంది. కానీ అక్కడ వర్షాలు ఉన్నాయని చెప్పడంతోనే అహ్మదాబాద్ కు మార్చారు.
ఈరోజు రాత్రి అహ్మదాబాద్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం అవనుంది. వర్షం పెద్దగా పడకపోతే లేట్ గా అయినా మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ చాలా పెద్ది అయితే మ్యాచ్ ను మరుసటి రోజుకు మారుస్తారు. ఫైనల్ మ్యాచ్ కు ఎప్పుడూ రిజర్వ్ డే ఉంటుంది. ఒకవేళ రిజర్వ్ డే నాడు కూడా వర్షం పడి...అసలు మ్యాచ్ నిర్వహించడానికి అవకపోతే..కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు. అది కూడా అవలేదు అంటే రన్ రేట్ ఆధారంగా పంజాబ్ ను విజేతగా డిక్లేర్ చేస్తారు. లీగ్ దశలో పంజాబ్ టాప్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఆ టీమ్ కప్ ను గెలుస్తుంది.
Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!
Also Read : ట్రంప్‌కు షాక్ ఇచ్చిన మోదీ.. అమెరికాపైనే ఇండియా సుంకాలు!!
Live Breakings
- Jun 03, 2025 12:52 ISTక్యాన్సర్ తో పోరాడుతూ ప్రముఖ నటుడు కన్నుమూత!ప్రముఖ టీవీ నటుడు విభూ రాఘవే స్టేజ్ 4 కాలన్ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. తన నివాసమైన ముంబైలో జూన్ 2న తుదిశ్వాస విడిచారు. విభూ ‘నిషా ఔర్ ఉస్కే కజిన్స్’ అనే సీరియల్‌తో ఎంతో గుర్తింపు పొందారు. ఆయన అకాల మరణం అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. /rtv/media/media_files/2025/06/03/QRgCr0RX5otfhod8LIl8.jpg) Television actor Vibhu Raghave passed away Vibhu Raghave, popular actor of ‘Nisha Aur Uske Cousins,’ fought cancer bravely for 3 years before passing away on June 2.The TV industry says goodbye to a talented actor.#Vibhuraghave#passedaway#RIP#TV#Actor#Cancer#tellymasalapic.twitter.com/Tz6Lj5SaHS — Telly Masala (@tellymasala) June 3, 2025
- Jun 03, 2025 11:53 ISTప్రజల వద్దకే భూ పరిపాలన.. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు
- Jun 03, 2025 10:55 ISTనష్టాల్లో ఊగిసలాడుతున్న దేశీ మార్కెట్లు
- Jun 03, 2025 10:24 ISTPijush Hazarika TweetFrom childhood to the present, cycling has always been my passion. 🚴♂️ — Pijush Hazarika (@Pijush_hazarika) June 3, 2025
 Cycling is not just about fitness, it’s a step towards a cleaner, greener and healthier future. Let us embrace the joy of two wheels and make sustainable choices every day.#WorldBicycleDaypic.twitter.com/d4ZJfWL2Ug
- Jun 03, 2025 10:07 ISTతాగుడుకు బానిసైన తండ్రిని కారుతో గుద్ది గుద్ది..
- Jun 03, 2025 10:06 ISTHappy World Bicycle Day : ఇది తెలిస్తే.. ఈరోజే వెళ్లి సైకిల్ కొంటారు!
- Jun 03, 2025 09:35 ISTహఫీజ్ సయీద్ కొడుకుతో ఫెహబాజ్ షరీఫ్ సహాయకుడు.. ఉగ్రవాదుల విషయంలో మరో సాక్ష్యం
- Jun 03, 2025 09:34 IST59 కేజీల బంగారం చోరి.. బ్యాంకుకు బొక్కెట్టిన దొంగలుకర్నాటకలో మంగోలి కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో 59Kgల బంగారం చోరి అయ్యింది. మే 26న ప్యూన్ బ్యాంక్ దగ్గరకు వచ్చి చూడగా.. షట్టర్ తాళాలు కత్తిరించి ఉన్నాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్స్ తీసుకున్న వారి బంగారం చోరికి గురైంది. 
- Jun 03, 2025 09:33 ISTపాకిస్తాన్‌కు పెద్ద దెబ్బ.. కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్
- Jun 03, 2025 09:33 ISTIPL FINAL: ఐపీఎల్ కు కొత్త విజేత..ఎవరి కల తీరనుంది?
- Jun 03, 2025 07:58 ISTవర్షం పడితే ఫైనల్ మ్యాచ్ ఎలా.. IPL విన్నర్ ను ఎలా డిసైడ్ చేస్తారంటే!?
- Jun 03, 2025 07:57 ISTరాజన్నగోశాలలో కోడెల మృత్యుఘోష
- Jun 03, 2025 07:56 ISTయువతి ప్రైవేట్ పార్ట్స్‌పై స్క్రూ డ్రైవర్‌తో పొడిచి దారుణ హత్య
- Jun 03, 2025 07:56 ISTగచ్చిబౌలిలో నడిరోడ్డుపై కాలిబూడిదైన కారుహైదరాబాద్ గచ్చిబౌలిలో రన్నింగ్ కారులో మంటలు చెరరేగాయి. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. 
/rtv/media/member_avatars/2025/08/18/2025-08-18t091852383z-whatsapp-image-2025-08-18-at-24829-pm-2025-08-18-14-48-53.jpeg )
 Follow Us
 Follow Us
                /rtv/media/media_files/2025/06/03/PtPPuoaum78cfqozzyOm.jpg)
/rtv/media/media_files/2025/02/11/yRfB1iBsYU7oeHCYb0ju.jpg)
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
/rtv/media/media_files/2025/06/03/i7AGcDnq7YEl9o61DJ0K.jpg)
/rtv/media/media_files/2025/06/03/HOj7rs5q8leJV6Andg3P.jpg)
/rtv/media/media_files/2025/06/03/RuK8RRGYJtT6BGPx440k.jpg)
/rtv/media/media_files/2025/05/29/cSKBMCLsC371UlXmPeDi.jpg)
/rtv/media/media_files/2025/06/03/sm1K2HJTye0CHc2pgpm0.jpg)
/rtv/media/media_files/2025/06/03/It5F6QJfyO6Gb2t63Eag.jpg)