/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
Miss World: సుచాతను మిస్ వరల్డ్ చేసిన ఆన్సర్ ఇదే..
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్శ్రీ ఎంపికయ్యారు. ఫైనల్ రౌండ్లో టాప్ 4 లో మార్టినిక్, పొలెండ్, థాయ్‌లాండ్, ఇథియోపియో అందెగత్తెలు నిలిచారు. వీరిలో అత్యుత్తమ సమాధానంతో సుచాత కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదేంటి?
మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్‌గా ఇథియోపియా భామ హాసెట్ డెరెజే, రెండో రన్నరప్‌గా మిస్ పోలండ్ మయా క్లైడా, మూడో రన్నరప్‌గా మార్టినిక్ భామ ఆరేలి జోచిమ్ నిలిచారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన ఫైనల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా...సుచాతకు కిరీటాన్ని అలంకరించారు. సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నారు. 21 ఏళ్ల సుచాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టూడెంట్, మోడల్. థాయ్ లాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న అందగత్తెగా ఓపల్ నిలిచారు.
Also Read : ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్‌పై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
సుచాత సమాధానానికి పడిపోయిన జడ్జిలు..
ఫైనల్ రౌండ్ లో కు వచ్చిన అందగత్తెలను జడ్జిలు ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఎవరు అత్యుత్తమంగా ఆన్సర్ చెబితే వారే విజేతగా నిలుస్తారు. ఇదే థాయ్ లాండ్ సుందరి ఓపల్ సుచాతను కూడా విజేతగా నిలబెట్టింది. ఫైనల్ రౌండ్ కు రానా, సోనూసూద్ తో పాటూ మరికొందరు వచ్చారు. ఇందులో సోనూసూద్ ఈ జర్నీ మీకు ఏం నేర్పించింది అని ఓపల్ ను అడిగారు. దానికి ఆమె నా జీవితంలో ఇది నాకు దొరికిన గొప్ప అవకాశం. మిస్ వరల్డ్ అనేది ఒక గొప్ప బాధ్యత, ఎప్పుడైనా మనం చేసే పనులు మంచివై ఉండాలి. ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నా..మన పిల్లలు, చుట్టూ ఉన్నవాళ్లు లేదా పేరెంట్స్..ఇలా ఎవరైనా మనల్ని చూస్తున్నారు అనేది ముఖ్యం అని ఆమె సమాధానం చెప్పారు. దీనికి జడ్జిలు ఫిదా అయిపోయారు. మిస్ట్ వరల్డ్ టైటిల్ కు ఆమెను ఎంపిక చేశారు.
Also Read : ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా - పోలీస్ స్టేషన్ మెస్‌లోనే రేప్!
Live News
-
Jun 01, 2025 12:59 IST
భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
జూన్ నెలలో ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్ ధర రూ.24 తగ్గింది. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు.
LPG Cylinder Price Drop Photograph: (LPG Cylinder Price Drop) -
Jun 01, 2025 12:14 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఆయనొస్తున్నారు
-
Jun 01, 2025 12:13 IST
ఏపీలో నగ్నంగా రికార్డింగ్ డాన్స్.. ఏకంగా రాములోరి గుడి దగ్గరే!
ఏపీలోని కావలి శంబునిపాలెంలో నగ్న నృత్యాలు దర్శనమిచ్చాయి. హనుమాన్ జయంతి సందర్భంగా రాములోరి గుడి ఎదురుగా అసభ్యకర డ్యాన్సులు నిర్వహించడంపై వైసీపీ మండిపడింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణ రెడ్డి పర్యవేక్షణలో ఇలాంటి నృత్య ప్రదర్శనలు దారుణమని తెలిపింది.
kavali recording dance videos Photograph: (kavali recording dance videos) In a disturbing reflection of the moral collapse under the TDP-led coalition, vulgar and indecent dance performances were shamelessly organized in front of temples during Hanuman Jayanti in Shambunipalem village of Kavali constituency. Under the watch of MLA Kavya Krishna Reddy,… pic.twitter.com/SJJezMoB9z
— YSR Congress Party (@YSRCParty) May 31, 2025 -
Jun 01, 2025 11:30 IST
మిస్ వరల్డ్ బ్యూటీకి రొమ్ము క్యాన్సర్.. కన్నీరు పెట్టించే జర్నీ
-
Jun 01, 2025 10:20 IST
ఏపీలో అమానుషం.. బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి కొట్టారు!
-
Jun 01, 2025 09:30 IST
10న మావోయిస్టుల భారత్ బంద్.. 11నుంచి స్మారక సభలు
-
Jun 01, 2025 07:35 IST
సుచాతను మిస్ వరల్డ్ చేసిన ఆన్సర్ ఇదే..
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్శ్రీ ఎంపికయ్యారు. ఫైనల్ రౌండ్లో టాప్ 4 లో మార్టినిక్, పొలెండ్, థాయ్‌లాండ్, ఇథియోపియో అందెగత్తెలు నిలిచారు. వీరిలో అత్యుత్తమ సమాధానంతో సుచాత కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదేంటి?
Miss World Opal Suchata 👑 72nd Miss World crowned in Hyderabad
— Nabila Jamal (@nabilajamal_) May 31, 2025
Thailand's Opal Suchata Chuangsri wins the 2025 title at HITEX, Telangana, after a month-long journey
Her winning words: "We must become people our loved ones look up to. Our actions should always speak louder"#MissWorld2025 #Telangana pic.twitter.com/OSvtv5dY66Actor Sonu Sood asked final question to Opal Suchata Chuangsri during the Top 4 question-and-answer round at the Miss World 2025 pageant
— U R B A N S E C R E T S 🤫 (@stiwari1510) May 31, 2025
“What has this journey taught you about storytelling and personal responsibility?”
Opal’s response was:
“Thank you so much for the question,… pic.twitter.com/3UtT4eL13W -
Jun 01, 2025 07:34 IST
‘కన్నప్ప’ హార్డ్ డిస్క్‌పై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్‌పై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భైరవం’ సక్సెస్ మీట్లో ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్ మీ దగ్గరే ఉందంటగా? అనే ప్రశ్నకు.. ఆ రోజు మీకే ఇచ్చేశానుగా ఏం చేశారు? అని తిరిగి మీడియా వారినే సరదాగా ఆటపట్టించాడు. ఆ వీడియో వైరలవుతోంది.
manchu manoj sensational comments on kannappa hard disk Photograph: (manchu manoj sensational comments on kannappa hard disk) -
Jun 01, 2025 07:33 IST
ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా - పోలీస్ స్టేషన్ మెస్‌లోనే రేప్!
యూపీలో దారుణం జరిగింది. అలీగఢ్ పోలీస్‌స్టేషన్ మెస్‌లో వంటవాడిగా పనిచేస్తున్న ముకేశ్ ఒక మహిళను అందులోనే రేప్ చేశాడు. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించాడు. ఇలా నాలుగు నెలలుగా ఆమెపై అత్యాచారం చేశాడు. విసిగిపోయిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
UP Aligarh Police Station Cook Raped Woman Made Obscene Video Photograph: (UP Aligarh Police Station Cook Raped Woman Made Obscene Video)