/rtv/media/media_files/2025/05/17/8s5s4C184yvl8OgfvFVq.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
MI VS GT: క్వాలిఫయర్స్ 2 కు ముంబయ్..గుజరాత్ ఇంటికి..
ముంబై ఇచ్చిన భారీ లక్ష్యానికి గుజరాత్ కుదేలయిపోయింది. సాయి సుదర్శన్ 49 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్ లతో 80 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 పరుగులు చేసి కష్టపడినప్పటికీ ఫలితం దక్కలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబయ్ ఇచ్చిన 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. కమిందు మెండిస్ (20), రూథర్‌ఫోర్డ్ (24), షారుక్ ఖాన్ (13) పరుగులు చేశారు.
చివర్లో ముంబయి బౌలర్లు పుంజుకొని పరుగులు కట్టడి చేయడంతో స్కోరు వేగం తగ్గి గుజరాత్ ఓటమి చవిచూసింది. ఎమ్ఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, బుమ్రా, గ్లిసన్, శాంటర్న్ , అశ్వనీ కుమార్ లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు. దీంతో క్వాలిఫయర్ 2 కు వెళ్ళిన ముంబయ్ ఇండయన్స్ ఆదివారం పంజాబ్ తో తలపడుతుంది. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఇప్పటికే ఫైనల్ కు వెళ్ళిన పోయిన ఆర్సీబీతో మ్యాచ్ ఆడతారు.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
రెచ్చిపోయిన రోహిత్ శర్మ..
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్ స్టో (47), సూర్య (33), తిలక్ వర్మ (25), హార్దిక్ పాండ్యా 22 పరుగులతో రాణించారు. ఇక గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్, సాయి కిశోర్ చెరో 2 వికెట్లు తీశారు. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
మరోవైపు రోహిత్ శర్మ ఈ సీజన్లో రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. ఐపీఎల్లో మొత్తం 7 వేల పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు సాధించాడు.
Also Read: cinema: కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పని వాళ్ళే దొంగిలించారు..విష్ణు
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
-
May 31, 2025 21:42 IST
మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరీ
-
May 31, 2025 21:41 IST
పాకిస్తాన్ సరిహద్దులో ఈసారి ఆపరేషన్ షీల్డ్
-
May 31, 2025 21:14 IST
టీడీపీ సిద్దాంతాలను ఆవిష్కరించిన మహానాడు
-
May 31, 2025 20:25 IST
Miss World 2025: అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు
మిస్ 2025 ఫైనల్ పోటీలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న తుది పోటీలు నిర్వహిస్తున్నారు.ఫైనల్ రౌండ్లో అమెరికాకరేబియన్, యూరప్, ఆఫ్రికా, ఆసియాఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయనున్నారు.
Miss World 2025 grand finale kicks off in Hyderabad with glamour and grandeur -
May 31, 2025 19:26 IST
యుద్ధ విమానం కూలిపోయింది.. ఆపరేషన్ సిందూర్‌పై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
-
May 31, 2025 19:26 IST
పార్టీతో సంబంధాలు తెంపుకుంటూ.. కవిత నేడు ప్రకటించిన రూట్‌మ్యాప్ ఇదే..!
-
May 31, 2025 18:18 IST
జూన్ 10న భారత్ బంద్..!
-
May 31, 2025 18:03 IST
జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే
-
May 31, 2025 18:02 IST
పాక్‌ను తిడుతూ యువతి పోస్టు.. అరెస్టు చేసిన పోలీసులు
ఆపరేషన్ సింధూర్‌పై స్పందిస్తూ పూణెకు చెందిన షర్మిస్తా పనోలి అనే లా స్టూడెంట్ ఎక్స్‌లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఒక మతాన్ని టార్గెట్ చేసాలా కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పోలీసు కేసు నమోదు కాగా ఆమెను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
Pune law student arrested in Gurugram for offensive Operation Sindoor-linked remarks These 2 Jihadis went to Kanhaiya Lal's shop, did STSJ, made a video & confessed.
— Kedar (@Kedar_speaks88) May 31, 2025
Yet got bail—court “can’t trace them.”
Meanwhile, Mamata’s Kolkata Police arrest Sharmistha for abusing Pakistanis.
Such rotten law exists only in India. 😤#ReleaseSharmistha#FreeSharmishta pic.twitter.com/AHBt1wa04y -
May 31, 2025 17:52 IST
KCRకు BRS, జాగృతి రెండు కళ్లు.. త్వరలో రైల్ రోకో
-
May 31, 2025 16:26 IST
మాట్లాడుకోడాల్ లేవు.. పాకిస్తాన్‌కు తుపాకులతోనే సమాధానం చెప్తాం
పాకిస్తాన్ ఇకపై భారత్‌పై దాడులకు ప్రయత్నిస్తే తుపాకులతోనే సమాధానం చెబుతామని ప్రధాని మోదీ హెచ్చరించాడు. శనివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ప్రధాని మోడీ పర్యటించారు. సంఘ సంస్కర్త దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Eat Roti with peace or else get ready to eat our Bullets - PM Modi to Pakistan 🤣🤣🤣
— Mr Sinha (@MrSinha_) May 26, 2025
pic.twitter.com/WYISWJ8lsc⚡️🇵🇰🇮🇳 BREAKING:
— The Arab Eye (@TheArabEye0) May 26, 2025
Indian PM Narendra Modi threatens Pakistani public by saying,
“Live a peaceful life, eat bread otherwise my bullet is ready”#IndiaPakistanWar #Pakistan #India pic.twitter.com/u2WlvLJSN9 -
May 31, 2025 16:16 IST
షర్మిల, విజయ శాంతి, లక్ష్మీ పార్వతీతోపాటు రాజకీయ పార్టీలు నడిపిన నాయకురాళ్లు వీరే..!
-
May 31, 2025 16:13 IST
ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన ఆర్మీ
ఆపరేషన్ సిందూర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అణుయుద్ధం స్థాయికి చేరుకోలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహన్ అన్నారు. పాక్ ఆరు భారత యుద్ధ విమానాలు కూల్చేసిందని చేసిన వాదనలు అవాస్తవం అని తెలిపారు.
Cds Anil Chauhan Responds For The First Time On Operation Sindoor Losses -
May 31, 2025 13:51 IST
BRS MLC Kavitha: కవిత దూకుడు.. కొత్త ఆఫీస్ ప్రారంభం.. 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నా!
-
May 31, 2025 11:54 IST
Rashid Khan: రషీద్ భయ్యా ఇలా చేశాడేంటి?.. IPL చరిత్రలో రూ. 18 కోట్ల స్టార్ ఆల్ రౌండర్ చెత్త రికార్డు..
IPL చరిత్రలో రషీద్ ఖాన్ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. MIతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మరో రెండు సిక్సర్లు ఇవ్వడంతో ఈ సీజన్లో మొత్తం సిక్సర్ల సంఖ్య 33కు చేరింది.
Rashid Khan Registers Unwanted Record in IPL 2025 season Photograph: (Rashid Khan Registers Unwanted Record in IPL 2025 season) -
May 31, 2025 11:48 IST
DOGE: ఎలాన్ మస్క్ తర్వాత డోజ్ పరిస్థితి ఏంటి? మూతబడుతుందా?
-
May 31, 2025 11:47 IST
Moscow: పాకిస్తాన్ తో రష్యా డీల్స్.. భారత్ తో సంబంధాలు చెడగొట్టేందుకేనా?
-
May 31, 2025 10:45 IST
Ap Crime News: ‘నిన్ను ప్రేమిస్తున్నా’.. మాయమాటలతో బాలిక న్యూడ్ వీడియోలు సేకరించి - ఛీ ఛీ
-
May 31, 2025 10:27 IST
TG Crime : పుట్టినరోజునే యువకుడి హత్య
-
May 31, 2025 10:26 IST
Naa Anveshana: మనదేశం ఏమైనా పర్వాలేదా? సన్నియాదవ్ పై ప్రపంచ యాత్రికుడు ఫైర్
-
May 31, 2025 10:26 IST
USA: ఎలాన్ మస్క్ కు ట్రంప్ వీడ్కోలు..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అధ్యక్షుడు
-
May 31, 2025 10:25 IST
India-Turkey: టర్కీతో మరో తెగతెంపులు..టర్కిష్ ఎయిర్ లైన్స్ తో భాగస్వామ్యం రద్దు
-
May 31, 2025 10:24 IST
Big Diplomatic Win: భారత్ దౌత్యం ఫలించింది..పాక్ గురించి తెలుసుకున్నామన్న కొలంబియా
-
May 31, 2025 08:56 IST
AP: తప్పుల తడకగా పదవ తరగతి ఫలితాలు..ఐదుగురు వాల్యూయేటర్లు సస్పెండ్
ఏపీలో పదవ తరగతి ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. పాసయి, మంచి మార్కులు వచ్చే విద్యార్థులను ఫెయిల్ చేశారు. ఇప్పుడు రీ వాల్యూయేషన్ లో లోపాలు అన్నీ బయటపడుతున్నాయి. దీంతో 5 మంది వాల్యూయేటర్లను విద్యాశాఖ సస్పెండ్ చేసింది.
ap 10th class public exam time table 2025 Photograph: (ap 10th class public exam time table 2025) -
May 31, 2025 08:06 IST
BIG BREAKING: నైజీరియాలో భారీ వర్షాలు.. 115 మంది మృతి
-
May 31, 2025 07:43 IST
IND-PAK వార్ నేనే ఆపాను.. మరోసారి ట్రంప్ గొప్పలు
-
May 31, 2025 07:16 IST
Manchu Brothers: అంతా మనోజే చేయించాడు..కన్నప్ప హార్డ్ డ్రైవ్ విషయంలో విష్ణు సంచలన కామెంట్స్