పొద్దున్నే వర్కవుట్స్ చేస్తున్నారా..?

ఆరోగ్యం కోసం ఉదయాన్నే వర్కవుట్స్

ఖాళీ కడుపుతో వర్కవుట్స్ కండరాలకు, శరీరానికి నష్టం

45 నిమిషాల ముందు కొద్దిగా స్నాక్ తీసుకోవాలి

తేలికపాటి ఆహారంతో అలసట, తలనొప్పు తగ్గుతుంది

50 ఏళ్ల వారు ఖాళీ కడుపుతో వర్కవుట్స్ చేయొద్దు

శక్తినిచ్చే డ్రింక్‌లు వ్యాయామానికి ముందు తీసుకోవాలి

డ్రైఫ్రూట్స్ బాదం, అంజీరా అరటిపండు, యాపిల్ బెస్ట్

Image Credits: Envato