/rtv/media/media_files/2025/06/03/oxgeB3TyNn18oXPxFXGC.jpg)
Shreyas Ayyar
ఆర్సీబీ, పంజాబ్ పోరు ఉత్కంఠగా నడుస్తోంది. మొదట్లో భయపెట్టిన ఆర్సీబీ నెమ్మదిగా ఫామ్ లోకి వచ్చింది. వరుస వికెట్లు తీస్తూ పంజాబ్ ను కట్టడి చేస్తోంది. ప్రభ్ మన్ సింగ్, ప్రియాంశ్, శ్రేయస్ అయ్యర్ లాంటి ముఖ్యమైన వికెట్ను తీసింది. కృనాల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్లు తీయడంతో పాటూ రన్ ను కూడా తక్కువ ఇస్తూ పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. షెపర్ట్ ఇప్పుడే బౌలింగ్ కు దిగాడు. రాగానే ఒక ఫోర్ ఇచ్చిన ఈ బౌలర్ మూడో బంతికి శ్రేయస్ ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది.
Shepherd removed to Pbks captain Shrayesh iyer. Rcb got big wicket of Punjab . PBKs scored 85-3. #PBKSvsRCB#RCBvsPBKS#rcbvspkbs#IPLFinalspic.twitter.com/V4dLVIepil
— Bablu Chaudhary🇮🇳 (@BabluCh31201102) June 3, 2025
Romario Shepherd gets the big wicket of Shreyas Iyer and RCB are back in the game!!
— SBM Cricket (@Sbettingmarkets) June 3, 2025
📸: JioHotstar#RCBvPBKS#RCBvsPBKSpic.twitter.com/7pkIk47yhW