RCB vs PBKS : కృనాల్‌ దెబ్బ.. కష్టాల్లో పంజాబ్ .. 4 కీలక వికెట్లు డౌన్

ఆర్సీబీతో జరగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ తీవ్ర కష్టాల్లో పడింది. ఏకంగా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 12.1 ఓవర్లకు 98 పరుగలకు 4 కీలక వికెట్లను చేజార్చుకుంది.

New Update
krunal

ఆర్సీబీతో జరగుతోన్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ తీవ్ర కష్టాల్లో పడింది. ఏకంగా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 12.1 ఓవర్లకు 98 పరుగలకు 4 కీలక వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్‌ (24), ప్రభ్‌సిమ్రన్‌ (26) మంచి ప్రారంభాన్నిచ్చారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (1) నిరాశపరిచాడు.  దూకుడుగా ఆడిన  జోష్ ఇంగ్లిస్ (39) ఔట్ అయ్యాడు.  ఆర్సీబీ బౌలర్లలో కృనాల్‌ పాండ్య  రెండు, హేజిల్‌వుడ్‌, కృనాల్‌ పాండ్య, షెఫర్డ్‌ తలో వికెట్‌ తీశారు. కృనాల్‌ పాండ్య నాలుగు ఓవర్లు వేసి పంజాబ్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. పంజాబ్ 13 ఓవర్లకు  101 పరుగులు తీశాడు.  

Advertisment
తాజా కథనాలు