author image

srinivas

By srinivas

గ్లామరస్‌ లుక్‌, స్టైల్‌తో సోషల్ మీడియా స్టార్‌గా గుర్తింపు పొందిన ఆష్నా చౌదరి ఇప్పుడొక ఐపీఎస్ ఆఫీసర్. రూరల్ ఏరియా నుంచి వచ్చి పెద్ద కలను సాకారం చేసుకున్న తీరు అద్భుతం. ఆమె జీవితం ఎలా మలుపుతిరిగిందో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

By srinivas

ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రేవంత్ మాటలకు చేతలకు సంబంధం లేదన్నారు. Latest News In Telugu నల్గొండ | తెలంగాణ

By srinivas

కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌ రెడ్డి ఫ్లెక్సీ వార్‌లో భాగంగా ఆమె గీసుగొండ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని నానా హంగామా చేశారు. సీఐ కుర్చీలో కూర్చుని హంగామా సృష్టించారు. Short News | Latest News In Telugu

By srinivas

హైదరాబాద్‌- విజయవాడ హైవేపై ఐతవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న చెవిటికట్లు టీడీపీ నేత కోగంటి విష్ణువర్ధన్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. News | Latest News In Telugu

By srinivas

అబూజ్‌మడ్ ఎన్ కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. కాల్పుల్లో గాయపడిన 17 మందిని భద్రతాబలగాలు అత్యంత పాశవికంగా ఊచకోత కోశారని తెలిపింది. ప్రజలు, ప్రజాసంఘాలు, మీడియా దీనిని ఖండించాలని కోరింది. Latest News In Telugu | క్రైం

By srinivas

మ‌హారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్ కు సంబంధించి షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా బిష్ణోయ్‌కి 700 మందికి పైగా షూటర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. Latest News In Telugu | క్రైం

By srinivas

అలయ్ బలయ్ కార్యక్రమంటే తనకు బండారు దత్తాత్రేయ గుర్తొస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 19ఏళ్ల నుంచి రాజకీయాలకు అతీతంగా గౌరవింపబడే బలయ్ బలయ్ దత్తాత్రేయ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ | Latest News In Telugu | Short News

By srinivas

రతన్ టాటాకు కుక్కలంటే మహా ఇష్టం. టాటా ముంబై హౌస్‌లో వందల సంఖ్యలో వీధి కుక్కలను పోషిస్తున్నారు. శునకాలపై ఉన్న ప్రేమతో కింగ్‌ చార్లెస్‌ను కలిసే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారట. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News

By srinivas

దేశంలో కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని ఏపీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్‌ను విద్వేషాల ఫ్యాక్టరీ అని మోదీ అంటుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందని మండిపడ్డారు. Latest News In Telugu | రాజకీయాలు | Short News

By srinivas

టెన్నిస్‌ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెషనల్‌ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ చివరిదని తెలిపాడు. స్పోర్ట్స్ | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు