/rtv/media/media_files/2025/06/03/LL5MtlUFwnlaJiDkvkg7.jpg)
RCB vs Punjab Kings
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇప్పటివరకు ఆర్సీబీ గానీ, పంజాబ్ కింగ్స్ గానీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Congratulations RCB, on losing the toss
— Yanika_Lit (@LogicLitLatte) June 3, 2025
You still have a few hours left to dream of holding the trophy...
Before you watch PBKS lift it for real.#RCBvPBKSpic.twitter.com/ICF2X8Wvzn
🚨 BREAKING: PBKS win the toss and opt to BOWL first!
— Adorable (@rehnedotum_) June 3, 2025
And that means only one thing...
🔥 The VIRAT KOHLI Show begins now!
The crowd roars. The king is ready. History is calling.
Are you ready for the storm, RCBians?#ViratKohli𓃵#IPLFinal#RCBvPBKSpic.twitter.com/Q4VuBa3hwR
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI)
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI)
ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
telugu-news | virat-kohli | rtv-news | RCB vs PBKS