/rtv/media/media_files/2025/06/03/1ij8y2tPNvvsvHQncV5i.jpg)
Virat Kohli
పద్ధెనిమిదేళ్ళ విరాట్ కోహ్లీ కల ఎట్టకేలకు నెరవేరింది. బెంగళూరు టీమ్ తో అతనికున్న అనుబంధం ఇన్నేళ్ళు కప్ ను గెలుచుకునేలా చేసింది. ఐపీఎల్ లో మొదటిసారి టైటిల్ విన్నర్ గా నిలిచింది ఆర్సీబీ. ఇది విరాట్ కోహ్లీ మూమెంట్. ఈ విజయం అతనికే సొంతం. అందుకే మ్యాచ్ గెలవగానే కోహ్లీ భావోద్వాగానికి గురయ్యాడు. కన్నీరు పెట్టుకున్నాడు. నేల మీద పడి మరీ ఏడ్చాడు. టీమ్ మెంబర్స్ అందరూ కూడా విరాట్ ను పట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయాన్ని అతనికే అంకితం ఇచ్చారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్ ఈరోజు చిన్న పిల్లాడిలా పడుకుంటాను అని చెప్పాడు. తాను ఉన్నది బెంగళూరు కోసమే. ఎప్పటికీ ఇదే టీమ్ తో ఆడతానని గర్వంగా చెప్పాడు. ఈ విజయం ప్రతీ ఒక్కరి సొంతమని అన్నాడు. ఆర్సీబీలో ప్రతీ ఆటగాడు విజయానికి అర్హులని చెప్పుకొచ్చాడు. తన పద్ధెనిమిదేళ్ళ కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. తన ఆనందానికి హద్దులు లేవని విరాట్ అన్నాడు.
Kohli said "I am not going to play as impact player - I want to field - I want to field and make an impact - I am just that kind of player." pic.twitter.com/RZHYHCKp4t
— Johns. (@CricCrazyJohns) June 3, 2025
Kohli ab winning speech Kannada mein dega kya? #RCBvsPBKS #IPLFinals pic.twitter.com/9CQ0aTKcrZ
— Ayush (@howdyayush) June 3, 2025
We’re not crying. You are.
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2025
pic.twitter.com/xIjM8lL9zl