రోజుకో అరటిపండు తింటే ఏమౌతుంది

అరటి పండు పోషకాల పవర్ హౌస్‌

అరటిపండు శరీరానికి ఎనర్జీ బూస్టర్‌

దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది

జీర్ణశక్తి, గుండె ఆరోగ్యంగా మేలు

అరటి పండుతో శరీరానికి తక్షణ శక్తి

కండరాల పనితీరు మెరుగుపడుతుంది

వ్యాయామాలు చేసేవారు తినాల్సి పండు

Image Credits: Envato