Kumki Elephants : ఏపీకి కుంకీ ఏనుగులు..ఊపిరి పీల్చుకున్న జనం

ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు గ్రామాలు, పంట పొలాల్లోకి చేరి పంటలను నాశనం చేయడం, అడ్డువచ్చిన వారిపై దాడి చేస్తూ వారిని చంపుతున్నాయి. వీటిని నిరోధించాలంటే కుంకీ ఎనుగులను మొహరించాలని నిర్ణయించారు. దీనికోసం కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులు ఏపీకి చేరాయి.

Rajiv Gandhi: రాజీవ్ గాంధీ చనిపోయేముందు ఏం జరిగిందో తెలుసా ?

ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 34వ వర్ధంతి. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదర్‌లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన్ని ఎలా హత్య చేశారు ?.. రాజీవ్ చనిపోయే ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు టైటిల్‌పై క్లిక్ చేయండి.

Chandola Lake Demolition : 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!

చందోలా సరస్సు ప్రాంతంలో ఆక్రమణలుగా భావించిన 8,500 నిర్మాణాల కూల్చివేతను ఒకే రోజు పూర్తి చేసి, 2.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని స్వాధీనం చేసుకుంది అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ ఆపరేషన్ లో 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు పాల్గొన్నారు.

Cannes 2025: మెడలో మోదీ ఫొటోలతో నెక్లెస్‌.. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నటి రుచి గజ్జర్!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నటి రుచి గజ్జర్ ప్రధాని మోదీ ఫొటోలతొ కూడిన నెక్లెస్‌ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. మోదీపై గౌరవంతో తాను కేన్స్ వేదికపై ఆ నెక్లెస్‌ ధరించినట్లు తెలిపారు రుచి.

BIG BREAKING: మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు హతం.. వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి..

నారాయణపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన కేశవరావు వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి చేరారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడం, ఐఈడీ బాంబు తయారీ, పేల్చడం వంటి వాటిలో కేశవరావు దిట్ట.

National Herald case : రూ.142 కోట్లు నొక్కేశారు.. రాహుల్‌, సోనియాలపై ఈడీ సంచలన ఆరోపణలు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో రాహుల్‌, సోనియాలు నేరానికి పాల్పడి రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని బుధవారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది

Weather: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు

నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Web Stories
web-story-logo Green Chillies వెబ్ స్టోరీస్

పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo pregnant వెబ్ స్టోరీస్

గర్భిణులు వీటిని తింటే అంతే సంగతులు

web-story-logo mango seeds వెబ్ స్టోరీస్

మామిడిపండు టెంక పడేస్తున్నారా..?

web-story-logo Lychee Side Effects వెబ్ స్టోరీస్

సరిగా పండని లీచీతో జర భద్రం

web-story-logo fried-samosa-with-green-dip-on-old-wooden-table-2025-03-24-07-38-57-utc వెబ్ స్టోరీస్

సమోసాతో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo Tomato face pack వెబ్ స్టోరీస్

పార్లర్‌తో పనిలేదు టమాటాతో అద్భుత అందం

web-story-logo Jackfruit వెబ్ స్టోరీస్

ఈ పండు తింటే అనేక జబ్బులు పరార్

web-story-logo woman skin వెబ్ స్టోరీస్

ఈ సీక్రెట్స్‌తో వయసెంతో ఎవరూ చెప్పలేరు

web-story-logo Betel leaves and White hair వెబ్ స్టోరీస్

తెల్ల జుట్టుతో ఇబ్బందిగా ఉందా..?

web-story-logo Rice వెబ్ స్టోరీస్

రైస్ మళ్లీ వేడి చేసి తింటున్నారా?

Advertisment

పాకిస్తాన్ ఆర్మీకి నిద్రలేకుండా చేస్తున్న అందమైన అమ్మాయిలు.. వీళ్ల కథ ఇదే!

పాకిస్తాన్‌తో విడిపోయి ప్రత్యేక దేశంగా మారాలనుకుంటున్న బలూచిస్తాన్ తిరుగుబాటు దళం BLAలో మహిళలు కూడా ఉన్నారు. బలూచ్ తెగలో అందమైన అమ్మాయిలు ఎక్కువ. పాక్ సైన్యం వారిపై చేసే అఘాయిత్యాలు తట్టుకోలేక వారు కూడా ఉద్యమంలోకి వెళ్లి సూసైడ్ బాంబర్లుగా మారుతున్నారు.

US Visas: వాళ్ల వీసాలు రద్దు చేస్తూనే ఉంటాం.. అమెరికా వార్నింగ్

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ రూల్స్ ఉల్లంఘించే విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. సెనెట్‌లో డెమోక్రట్లతో జరిగిన మీటింగ్‌లో ఆయన దీనిగురించి మాట్లాడారు.

BIG BREAKING: పాకిస్థాన్‌లో స్కూల్‌ బస్సుపై ఉగ్రదాడి.. నలుగురు చిన్నారులు మృతి

పాకిస్థాన్‌లో మరోసారి భారీ ఉగ్రదాడి జరిగింది. బలూచిస్థాన్లో ఖుజ్దార్‌లో ఓ స్కూల్‌ బస్సుపై ఉగ్రవాదులు సూసైడ్‌ కారు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మరణించారు. మరో 38 మంది గాయాలపాలయ్యారు.   

Pakistan: పాకిస్థాన్‌లో డ్రోన్ దాడి.. నలుగురు చిన్నారులు మృతి

పాకిస్థాన్‌లో ఖైబర్ పంఖ్తువా ప్రావిన్స్‌లో అనుమానిత డ్రోన్‌ దాడి జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారని.. వాళ్లందరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్లని పేర్కొన్నారు.

Golden Dome VS S-400: పాక్ కు చుక్కలు చూపించిన మన S- 400, ట్రంప్ గోల్డెన్ డోమ్ కు తేడా ఏంటో తెలుసా?

అమెరికాను రక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్ గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేయిస్తున్నారు.  రీసెంట్ గా పాక్ దాడుల నుంచి మన దేశాన్ని రక్షించిన  S-400 ఇలాంటిదే. మరి మన దానికి అమెరికా గోల్డెన్ డోమ్ కు తేడా ఏంటి? రెండింటిలో ఏది ఎక్కువ సామర్ధ్యం గలది?

Jyothi Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు.. విచారణలో బయటపడ్డ షాకింగ్ విషయాలు

ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలున్నాయని జ్యోతి మల్హోత్రా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ఒప్పుకుంది. ప్రస్తుతం జ్యోతి రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Crime: అమెరికాలో దారుణం.. భారత సంతతి వ్యాపారిని చంపిన మరో భారతీయుడు

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త హత్యకు గురయ్యారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అతడు ఓ బస్సుల్లో ప్రయాణిస్తుండగా అతనిపై మరో భారతీయుడు దాడి చేసి హత్య చేశాడు.

Advertisment

BIG BREAKING: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు!

తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావుకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14న గాంధీ భవన్ లో ఆందోళనకు దిగడంపై సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

TG JOBS: గ్రూప్‌‌ 3, 4 పరీక్షల్లో కీలక మార్పులు.. మరో 27 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

గ్రూప్ పరీక్షలపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రూప్ 3,4 నియామకాల కోసం ఒకే పరీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలుపెట్టింది. గ్రూప్స్‌తో పాటు వివిధ శాఖల్లో 27వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

BIG BREAKING: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో దంచికొడుతున్న వాన!

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. పలుచోట్ల భారీగా వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం వలన పలుచోట్ల రహదారులపై భారీగా నీరు నిలిచింది. వరద నీటితో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంత్రి ఉత్తమ్ కు తప్పిన పెను ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. షెడ్యూల్ ప్రకారం మేళ్లచెరువులో ల్యాండింగ్ అవ్వాల్సి ఉండగా.. భారీ వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ శాఖ వద్దని సూచించింది. దీంతో పైలట్ కోదాడలో ల్యాండింగ్ చేశారు.

Weather: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు

నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

BIG BREAKING : భయపడేదే లేదు.. కాళేశ్వరం నోటీసులపై ఈటల ఫస్ట్ రియాక్షన్!

పీసీ ఘోష్‌ కమిషన్‌నోటీసులపై ఈటల రాజేందర్ స్పందించారు. తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదన్న ఈటల.. నోటీసులకు భయపడేది లేదన్నారు. తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్ గా ఉన్నారని చెప్పారు.

TS: ఐఏఎస్ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

నిన్న అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించిన ఐఏఎస్ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానాలని సీఎస్ సూచించారు.

Advertisment

BIG BREAKING: మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు హతం.. వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి..

నారాయణపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన కేశవరావు వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి చేరారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడం, ఐఈడీ బాంబు తయారీ, పేల్చడం వంటి వాటిలో కేశవరావు దిట్ట.

BIG BREAKING: ఏపీ ఆర్థిక శాఖ హెడ్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్ లో 300 మంది ఉద్యోగులు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే.. ఏసీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Weather: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు

నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

BIG BREAKING: అకౌంట్‌లోకి రూ.15000 ఆ రోజే!

సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామనే వివరాలు ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం పథకం డబ్బులు కూడా స్కూళ్లు తెరిచేలోగా అకౌంట్‌లోకి జమ చేస్తామని సీఎం వెల్లడించారు.

టీడీపీ హైకమాండ్ కు భూమా అఖిల ప్రియ వార్నింగ్!

టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా ఎవరైనా నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు తెచ్చుకుంటే ఊరిలో అడుగు పెట్టనివ్వమని స్పష్టం చేశారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులు ఇవ్వాలని హైకమాండ్ ను డిమాండ్ చేశారు.

BIG BREAKING: లోకేష్ కు ప్రమోషన్.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

నారా లోకేష్ ను TDP ఎగ్జిక్యూటీవ్ ప్రెసిడెంట్ గా నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న మహానాడులో ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మహానాడుకు సంబంధించిన బాధ్యతలన్నీ లోకేష్ కే అప్పగించారు చంద్రబాబు.

Advertisment

Stock Market: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీ సూచీలు మాత్రం రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 650 పాయింట్లు పెరిగి 81,820 స్థాయిలో.. నిఫ్టీ 220 పాయింట్లు 24, 900 దగ్గర ఉంది. 

Flash News : రూ. 2,400 పెరిగిన బంగారం ధర..హైదరాబాద్లో తులం ఎంతంటే?

బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. 2025 మే 21వ తేదీ బుధవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగింది. దీంతో ధర రూ.  89 వేల 300కు చేరుకుంది.  ఇక  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,400 పెరిగింది. దీంతో ధర రూ.  97 వేల 420కు చేరుకుంది.

Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

ఇక రాజకీయాలపై ఖర్చు తగ్గిస్తానని ఎలన్ మస్క్ మంగళవారం అన్నారు. ఇప్పటికీ రాజకీయ ప్రచారాలపై భారీగా డబ్బు ఖర్చు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్‌లో వాటిపై ఖర్చు తగ్గిస్తానని ఖతార్‌లోని దోహాలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఫోరమ్ లో చెప్పారు.

BIG BREAKING: ఆ రెండు బ్యాంకుల లైసెన్సులు రద్దు!

నిబంధనలు పాటించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అహ్మదాబాద్‌లోని కలర్ మర్చంట్స్ కో-ఆప్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ గత నెల రద్దు చేసింది. ఇప్పుడు లక్నోలోని HCBL కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది.

Gold rates: భలే గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు

ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం మీద 450 దాకా తగ్గింపు కనిపిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గింది. దీంతో రూ. 87,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 95,020 వద్ద ట్రేడ్ అవుతోంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment