/rtv/media/media_files/2025/05/24/ztQFw3DxAjdf5H7fvXBy.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
RCB VS LSG: పట్టికలో రెండో స్థానం..క్వాలిఫయర్ 1కు దూసుకెళ్ళిన ఆర్సీబీ
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దంచికొట్టింది. లక్నో మీద జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఆడిన ఆర్సీబీ క్వాలిఫయర్ 1 కు దూసుకెళ్లింది. దాంతో పాటూ టేబుల్ లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. లక్నో ఇచ్చిన 227 టార్గెట్ ను 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది.
/rtv/media/media_files/2025/05/28/KoOgapFjon8WnjaElgoX.jpg)
RCB VS LSG: ఆర్సీబీ చితక్కొట్టేస్తోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ దూసుకుపోతోంది. నిన్న జరిగిన లక్నో మ్యాచ్ లో బౌలర్లు, బ్యాటర్లు చెలరేగిపోయి ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఈ టార్గెట్ ఛేదనకు దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 228 పరుగులు చేసింది.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
కెప్టెన్ జితేశ్ శర్మ 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 85 పరుగులు, విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 10 ఫోర్లులతో 54 పరుగులు, మయాంక్ అగర్వాల్ 23 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులతో ఆకశమే హద్దుగా చెలరేగిపోయారు. లఖ్‌నవూ బౌలర్లలో విలియమ్ ఓ రూర్క్ 2, అవేశ్ ఖాన్, ఆకాశ్ మహరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మొత్తానికి ఈ మ్యాచ్ తో లీగ్ దశ పూర్తయింది. ఈ మ్యాచ్ లో గెలిచి ఆర్సీబీ క్వాలిఫయర్ 1 కు సెలెక్ట్ అయింది. ఈ నెల 29న క్వాలిఫయర్-1లో పంజాబ్‌తో బెంగళూరు ఢీకొట్టనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు దూసుకెళుతుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో తలపడనుంది.
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
రసవత్తరమైన మ్యాచ్..
లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఇందులో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ ముందు 228 భారీ టార్గెట్ ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. సెంచరీతో విజృంభించాడు. 61 బంతుల్లో 118 స్కోర్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 37 బంతుల్లో 67 పరుగులు, మాథ్యూ బ్రీట్జ్కే 12 బంతుల్లో 14 పరుగులు, నికోలస్ పూరన్ 10 బంతుల్లో 13 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో తుషారా 1 వికెట్, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్, షెపర్డ్ 1 వికెట్ తీశారు.
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
-
May 28, 2025 21:09 IST
పౌరులకు ఆయుధాలు.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం
అస్సాంలో అర్హులైన పౌరులకు ఆయుధాల వాడే అవకాశం ఇస్తామని సీఎం తెలిపారు. సరిహద్దు రాష్ట్రం కావున అనేక సెన్సిటివ్ ప్రాంతాలున్నాయని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. బార్డర్ , ఏజెన్సీ ఏరియాల్లో ఉండే వారికి ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది.
The #AssamCabinet has today taken a very important decision to protect the interests of our Jati, Mati, Bheti.
— Himanta Biswa Sarma (@himantabiswa) May 28, 2025
Arms Licenses will be granted to Original Inhabitants and indigenous Indian people living in vulnerable areas to tackle unlawful threats from hostile quarters. pic.twitter.com/a29M67uekV -
May 28, 2025 20:38 IST
సీఎం రేవంత్ రెడ్డికి షాక్.. మంత్రివర్గ విస్తరణలో బిగ్ ట్విస్ట్!!
-
May 28, 2025 19:07 IST
బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. పహల్గామ్ అటాక్ ప్లానింగ్ ఎవరిదంటే..?
పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి పాక్ చీఫ్ అసిమ్ మునీర్, పర్యవేక్షించింది ISI చీఫ్ అని ఆ దేశ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఆదిల్ రాజా అన్నారు. ప్రజల్లో అసిమ్ మునీర్ పట్ల ఉన్న అసమ్మతిని మళ్లించడానికే అసిమ్ మునీర్ పహల్గామ్ అటాక్ చేశారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Pahalgam Terror Attack Photograph: (Pahalgam Terror Attack) #BreakingNews | पहलगाम आतंकी हमले पर सबसे बड़ा खुलासा, हमले में पाक आर्मी के शामिल होने के पक्के सबूत, पहलगाम हमले में पाकिस्तानी आर्मी शामिल थी, पाक आर्मी चीफ मुनीर है आतंकी हमले का मास्टरमाइंड#Pakistan #PakistanArmy #JammuKashmir #OperationSindoor @peenaz_tyagi… pic.twitter.com/Gw4ncJm7OE
— India TV (@indiatvnews) May 28, 2025 -
May 28, 2025 17:41 IST
జూబ్లీహిల్స్ పబ్‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం
-
May 28, 2025 17:40 IST
క్యాబ్ డ్రైవర్ నుంచి కమల్ హాసన్ వరకు.. అసలు కన్నడ 'భాషా' వివాదమేంటి?
-
May 28, 2025 17:39 IST
పెళ్లి వేదికపైకి ఖడ్గమృగం సడెన్ ఎంట్రీ..
-
May 28, 2025 15:48 IST
సుప్రీం కోర్టుకు హీరో మంచు విష్ణు! ఎందుకో తెలుసా
-
May 28, 2025 15:46 IST
మానవులకు ఇక చావు లేదు.. ప్రముఖ శాస్త్రవేత్త సంచలన ప్రకటన!
-
May 28, 2025 15:46 IST
ఖమ్మంలో పుష్ప-3.. స్మగ్లర్లు ఏం చేస్తున్నారంటే?
-
May 28, 2025 15:45 IST
బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్
-
May 28, 2025 14:59 IST
కేంద్రం సంచలన నిర్ణయం.. మళ్లీ మాక్‌డ్రిల్
-
May 28, 2025 14:42 IST
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్.. మహానాడులో సంచలన ప్రకటన!
పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు.
నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...మహానాడులో ప్రస్తావించిన ధూళిపాళ్ల నరేంద్ర#NaraLokesh #Mahanadu2025 pic.twitter.com/5bVHtmEqXc
— Yash Bodduluri (@YashTDP_) May 28, 2025గత నిరంకుశ పాలనపై తొలి తిరుగుబాటు 'యువగళం పాదయాత్ర' పుస్తకాన్ని సీఎం చంద్రబాబు గారికి అందించిన యువనేత నారా లోకేష్. #NTRLivesOn#Mahanadu2025#TeluguDesamParty#ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/rfEjJyozgt
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) May 28, 2025పార్టీ సిద్దాంతాల్లో నూతనత్వాన్ని తెచ్చేందుకు ''నా తెలుగు కుటుంబం'' 6 సూత్రాలను రూపొందించిన యువనేత నారా లోకేష్ ను ప్రశంసించిన సీఎం చంద్రబాబు గారు.#NTRLivesOn#Mahanadu2025Begins#Mahanadu2025#TeluguDesamParty#AndhraPradesh pic.twitter.com/v010M4VuOE
— tdpdalam (@tdpdalam) May 28, 2025 -
May 28, 2025 13:46 IST
TG Crime : ఏం మనుషులురా మీరు....మానసిక వికలాంగురాలిపై తండ్రీకొడుకు అత్యాచారం
-
May 28, 2025 13:46 IST
Puducherry Yoga Mahotsav IYD 2025: కౌంట్‌డౌన్ స్టార్ట్.. పుదుచ్చేరిలో ప్రారంభమైన యోగ మహోత్సవాలు.. 6,000 పైగా హాజరు!
-
May 28, 2025 13:45 IST
NTR AI Video: మహానాడులో ఎన్టీఆర్ ఏఐ స్పీచ్ గూస్‌బంప్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
-
May 28, 2025 12:50 IST
Virat Kohli - RCB: కింగే కింగు.. ఒకే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 3 రికార్డులు - అదరగొట్టేశాడు భయ్యా
లక్నోతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 3 రికార్డులు సాధించాడు. టీ20ల్లో ఒక ఫ్రాంఛైజీ తరఫున 9000 పరుగుల మైలురాయి దాటిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. IPLలో 5సార్లు 600 పరుగులు చేసిన బ్యాటర్‌గా, అత్యధిక హాఫ్‌సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డులు నెలకొల్పాడు.
rcb batter virat kohli three records in ipl 2025 against lsg Photograph: (rcb batter virat kohli three records in ipl 2025 against lsg) -
May 28, 2025 12:49 IST
Anna University Sexual Assault Case: అన్నా యూనివర్సిటీలో విద్యార్ధినిపై లైంగిక వేధింపులు.. కోర్టు సంచలన తీర్పు
-
May 28, 2025 12:44 IST
Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ నుంచి నిధి అందాల సాంగ్.. సూపరెహే
-
May 28, 2025 10:56 IST
Jade Female Skydiver Dies: ప్రియుడితో బ్రేకప్.. 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్
-
May 28, 2025 08:22 IST
Brain Swelling Symptoms: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? వెంటనే చెక్ చేసుకోండి.. లేదంటే..!
-
May 28, 2025 07:05 IST
Trump: నిప్పుతో ఆడుకుంటున్నారు..పుతిన్ పై ట్రంప్ మండిపాటు
-
May 28, 2025 07:04 IST
RCB VS LSG: పట్టికలో రెండో స్థానం..క్వాలిఫయర్ 1కు దూసుకెళ్ళిన ఆర్సీబీ
-
May 28, 2025 07:04 IST
Telangana Govt : తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలో రెండు డీఏలు!
-
May 28, 2025 07:03 IST
NTR Jayanthi : ఎన్టీఆర్ జయంతి.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి