Crime: ట్యూషన్‌ కోసం వెళ్లిన బాలికపై గ్యాంగ్ రే*ప్

పశ్చిమ బెంగాల్‌లో వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బాలికపై గ్యాంగ్ రేప్‌ జరిగడం కలకలం రేపుతోంది. ట్యూషన్‌ కోసం వెళ్లిన బాలికను ముగ్గురు వ్యక్తులు ఓ ఇంటికి తీసుకెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు.

Bus Accidents: బాబోయ్ బస్సులు.. 2 నెలల్లో 100 మంది బలి! - మొన్న కర్నూలు.. నేడు చేవెళ్ల

దేశ వ్యాప్తంగా గత రెండు నెలల్లో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కేవలం రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Digital Arrest: డిజిటల్ అరెస్టుతో రూ.3 వేల కోట్లు మాయం.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

డిజిటల్ అరెస్టు మోసాలపై తాజాగా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. మన దేశంలో డిజిటల్ అరెస్టు బాధితుల నుంచి రూ.3 వేల కోట్లు రాబట్టడం దిగ్ర్భాంతికరమని పేర్కొంది. వీటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Road Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్ - దారుణమైన విజువల్స్

ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. యాత్రికులతో వెళ్తున్న ఒక టెంపో ట్రావెల్ వాహనం.. ఒక ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది యాత్రికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

Mamata Banerjee : ఓరి దేవుడా.. వాళ్లు 12 గంటలు ఆడారు మేడమ్.. సీఎం మమతా బెనర్జీ ట్వీట్ కు బీజేపీ కౌంటర్!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ చేసిన ట్వీట్‌పై  బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మహిళలు అర్థరాత్రి బయటకు వెళ్లడంపై ఆమె ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తుచేస్తూ తీవ్ర విమర్శలు చేసింది. 

Madhya Pradesh : అంబులెన్స్ టైర్ పంక్చర్.. రోగి మృతి!

అత్యవసర చికిత్స కోసం ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తున్న రోగి అంబులెన్స్ టైర్ పంక్చర్ కావడంతో మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ  విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటుచేసుకుంది.

Bengaluru: సిగ్నల్ జంప్ చేసి ప్రాణాలు తీసిన అంబులెన్స్.. దంపతులు మృతి

ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సే ప్రాణాలు తీసింది. అదుపు తప్పిన అంబులెన్స్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మోటార్‌సైకిళ్లపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓ జంట అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులోని రిచ్‌మండ్ సర్కిల్ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది.

Web Stories
web-story-logoBananaవెబ్ స్టోరీస్

లక్ష్యాల ఆధారంగా సరైన అరటిపండును ఎంచుకోండి

web-story-logoAmla Juiceవెబ్ స్టోరీస్

రోజూ పొద్దునే గ్లాసుడు ఈ జ్యూస్‌ తాగితే బోలెడు ప్రయోజనాలు

web-story-logoroasted garlicవెబ్ స్టోరీస్

కాల్చిన వెల్లుల్లి తింటే?

web-story-logoSmriti Mandhana palash (10)వెబ్ స్టోరీస్

ప్రియుడితో స్మృతి మంధానా పెళ్లి.. నవంబర్‌లో డేట్ ఫిక్స్..!

web-story-logoiQOO Neo 11 (1)వెబ్ స్టోరీస్

ఐక్యూ చంపేసింది బాబోయ్.. 16GB RAM, 7500mAh బ్యాటరీతో హైలైట్ ఫీచర్స్

web-story-logoPepper Rice Recipeవెబ్ స్టోరీస్

చలికాలంలో మిరియాల రైస్‌తో మొండి జలుబు పరార్

web-story-logorashmika pic sevenవెబ్ స్టోరీస్

డైమండ్స్ లో రష్మిక దగ దగ.. పిక్స్ చూస్తే ఫ్లాట్!

web-story-logopawan  oneవెబ్ స్టోరీస్

మొంథా తుఫాను ఎఫెక్ట్.. రైతుల చెంతకు పవన్!

web-story-logoJaanvi Swarup pic twoవెబ్ స్టోరీస్

అబ్బా.. హీరో మహేష్ బాబు మేనకోడల్ని చూశారా? ఇంత అందంగా ఉందేంటి!

web-story-logoface packవెబ్ స్టోరీస్

గ్లోయింగ్ స్కిన్‌కు పెద్దల చిట్కా బెస్ట్

Donald Trump: పాక్‌ అణ్వాయుధాలు పరీక్షిస్తోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని తెలిపారు

vreels : అదిరిపోయింది భయ్యా... టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా కొత్త యాప్‌

మనం నిత్యం చేసే పనులను ఈజీ చేయడానికి ఎన్నో యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. అందులో కొన్ని చాటింగ్‌ కోసం, మరికొన్ని వీడియోల కోసం, ఇంకొన్ని షాపింగ్ కోసం.. అయితే ఒకే యాప్‌పై అన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీరీల్స్‌(Vreels)రూపొందింది.

Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. నలుగురు మృతి

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నలుగురు మరణించగా,  60 మందికి పైగా గాయలయ్యాయి. అమెరికన్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం

London: బ్రిటన్‌లో రెచ్చిపోయిన దుండగులు.. రైలులో  కత్తులతో వీరంగం

లండన్‌కు వెళ్తున్న రైలులో చోటుచేసుకున్న సామూహిక కత్తిపోటు దాడులు యునైటెడ్ కింగ్‌డమ్‌ను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ దాడిలో మొత్తం 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌షైర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

Rob Jetten: ఆ దేశంలో తొలిసారిగా 'గే' ప్రధానమంత్రి

నెదర్లాండ్‌లో జరిగిన ఎన్నికల్లో ఇటీవల D66 సెంట్రీస్ పార్టీ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ చీఫ్‌ రాబ్‌ జెట్టెన్ (38) ప్రధానమంత్రి పదవిని చేపట్టనున్నారు. చిన్న వయస్సులోనే ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్న ఆయన 'గే' కూడా.

Rahul Gandhi: చెరువులోకి దూకి చేపలు పట్టిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి ర్యాలీలు, సభల్లో బిజీగా ఉన్న రాహుల్, తేజస్వి యాదవ్ ఇద్దరూ ఈ తీరిక సమయంలో పట్నాలోని ఒక చెరువుకు వెళ్లారు. అక్కడ వారు చేతితో చేపలు పట్టే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలను కాంగ్రెస్‌ పార్టీ ‘X’లో పోస్ట్‌ చేసింది.

Baba Ramdev: ట్రంప్‌ టారిఫ్‌లపై.. బాబా రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్‌ల విధానాలపై యోగా గురు, పతంజలి కో ఫౌండర్ బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలను ఆయన టారిఫ్ టెర్రరిజంగా అభివర్ణించారు. ఇది ఒక రకమైన 'ఆర్థిక ఉగ్రవాదం' అని విమర్శించారు.

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగు ప్రమాదం తప్పదు!

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఏపీలో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లిలో కురుస్తాయని తెలిపింది.

Bus Accidents: బాబోయ్ బస్సులు.. 2 నెలల్లో 100 మంది బలి! - మొన్న కర్నూలు.. నేడు చేవెళ్ల

దేశ వ్యాప్తంగా గత రెండు నెలల్లో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కేవలం రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Telangana: SLBC టన్నెల్‌ పూర్తి చేసి తీరుతాం.. సీఎం రేవంత్

SLBC టన్నెల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అన్నారు. 1983లో ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధకరమని పేర్కొన్నారు.

Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. అనాథలైపోయిన ఇద్దరు చిన్నారులు

రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో భార్యాభర్తలు బందప్ప, లక్ష్మీ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ దంపతుల పిల్లలు భవానీ, శివలీల ప్రాణాలతో బయటపడ్డారు.

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఆ పార్టీదే గెలుపు.. సంచలన సర్వే

జూబ్లీ ఉప ఎన్నికపై సైదులు సర్వే తమ రిపోర్టును విడుదల చేసింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందని సైదులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.  

TG Govt: చేవెళ్ల మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు.

TG High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ ట్విస్ట్‌...నవంబర్ 24కు విచారణ వాయిదా

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. బెంచ్కు తమ అభిప్రాయం తెలిపేందుకు మరింత గడువు కావాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరారు.

BIG BREAKING: ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం..

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఏలూరు జిల్లా  లింగపాలెం మండలం జూబ్లీనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు.

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు పిడుగు ప్రమాదం తప్పదు!

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఏపీలో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లిలో కురుస్తాయని తెలిపింది.

Bus Accidents: బాబోయ్ బస్సులు.. 2 నెలల్లో 100 మంది బలి! - మొన్న కర్నూలు.. నేడు చేవెళ్ల

దేశ వ్యాప్తంగా గత రెండు నెలల్లో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కేవలం రెండు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Chevella Bus Accident: పెరుగుతున్న మృతుల సంఖ్య.. చేవెళ్ల ఘటనపై పవన్, లోకేష్ దిగ్భ్రాంతి

చేవెళ్లలో ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్‌తో ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై AP ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

AP Crime : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్!

ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, కారు ఢీ కొనడంతో స్పాట్ లోనే  కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.

AP Fake Liquor Case: మాజీ మంత్రి జోగి రమేశ్‌‌కు వైద్య పరీక్షలు!

నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్‌ను ఆదివారం ఆయన నివాసంలో సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. విజయవాడలోని ఎక్సైజ్‌ కార్యాలయానికి తరలించి విచారించారు. కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నట్టు సమాచారం.

Mypadu beach: నెల్లూరులో ఘోరం.. ముగ్గుర్ని మింగేసిన సముద్రం

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైపాడు బీచ్‌లో సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతైయ్యాయి. మొత్తం ఐదుగురు యువకులు బీచ్‌లో స్నానానికి వెళ్లగా.. అందులో ముగ్గురు అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు.

New Smartphone: వివో నుంచి అరాచకమైన 5జీ స్మార్ట్‌ఫోన్.. ధర తక్కువ, ఫీచర్లెక్కువ..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన వివో, భారతదేశంలో వివో వై19ఎస్ 5జిని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వివో వై19ఎస్ 5జి 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ 15 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Anil Ambani: అనిల్‌ అంబానీకి బిగ్ షాక్.. రూ.3 వేల కోట్ల ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

రిలయన్స్ గ్రూప్‌ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ సంచలన చర్యలకు ఉపక్రమించింది. విచారణలో భాగంగా అనిల్‌ అంబానీకి చెందిన రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

Cibil Score: భారీగా సిబిల్ స్కోర్ పడిపోయిందా.. ఈ టెక్నిక్స్ పాటిస్తే 30 రోజుల్లోనే ఈజీగా పెంచుకోవచ్చు.. ఎలాగంటే?

సిబిల్ స్కోర్ ఒక నెల రోజుల్లో పెరగాలంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు అంటున్నారు. రుణాలు సరైన సమయానికి కట్టాలి, కొత్త లోన్లు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నెల రోజుల్లోనే ఈజీగా సిబిల్ స్కోర్ పెరుగుతుందని అంటున్నారు.

Upcoming Smartphones 2025: ఈ నెలలో స్మార్ట్‌ఫోన్ల జాతరే జాతర.. ఒకటి కాదు రెండు కాదు - ఎన్నంటే?

నవంబర్‌లో అనేక కంపెనీల ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్‌లోకి రానున్నాయి. OnePlus, iQOO, Realme, Lava వంటి బ్రాండ్‌ల నుండి ఆసక్తికరమైన ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొబైల్స్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాయి.

Mutual Funds: రూ.1000 ఇన్వెస్ట్ చేయు.. రూ.కోటి పట్టు..  ఈ మ్యాచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే డబ్బే డబ్బు

SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్‌లో SIP ద్వారా ప్రతి నెలా కేవలం రూ. 1,000 పెట్టుబడి దీర్ఘకాలికంగా పెట్టడం వల్ల రూ.కోటి వరకు సంపాదించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ సగటున 16.43 శాతం వార్షిక రాబడిని ఇస్తోంది.

Gold Prices Today: నువ్వా.. నేనా..! గోల్డ్ తో సిల్వర్ పోటీ.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,23,170కి, 22 క్యారెట్ల బంగారం రూ.1,12,900కి చేరింది. 18 క్యారెట్ల బంగారం రూ.92,380. వెండి కిలో ధర రూ.2,000 పెరిగి రూ.1,54,000కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ధరలు పెరుగుతున్నాయి.

Electric Scooter Offers: రచ్చ రంబోలా.. రూ.5,000కే ఎలక్ట్రిక్ స్కూటర్‌.. కానీ ఇలా చేస్తేనే..!

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్‌లో డిమాండ్ పెరిగిపోయింది. పెట్రోల్ ధరలు పెరగడంతో చాలా మంది బైక్‌ల నుంచి ఈవీ స్కూటర్లకు కన్వర్ట్ అవుతున్నారు. ఇవి రోజువారీ పనికి లేదా నగర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2