Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఆ పార్టీదే గెలుపు.. సంచలన సర్వే

జూబ్లీ ఉప ఎన్నికపై సైదులు సర్వే తమ రిపోర్టును విడుదల చేసింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందని సైదులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.  

New Update

మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రచారాల్లో మునిగిపోయాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని పలు సర్వేలు కూడా తమ రిపోర్టును విడుదల చేస్తున్నాయి. పలు సర్వేలు బీఆర్‌ఎస్ గెలుస్తుందని చెబుతుండగా.. మరికొన్ని కాంగ్రెస్ గెలుస్తాయని అంటున్నాయి. అయితే తాజాగా ఈ ఎన్నికపై సైదులు సర్వే తమ రిపోర్టును విడుదల చేసింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందని సైదులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.  

Advertisment
తాజా కథనాలు