చలికాలంలో మిరియాల రైస్‌తో మొండి జలుబు పరార్

జలుబు, దగ్గు, గొంతు నొప్పికి అద్భుతమైన ఔషధం

పెప్పర్ రైస్‌కు దక్షిణాది సంప్రదాయంలో ప్రత్యేక స్థానం

రుచితోపాటు ఆరోగ్యాన్ని అందించే సులభమైన రెసిపీ

మిరియాలలో ఉండే పైపెరైన్ అనే రసాయనం..

శ్లేష్మాన్ని తొలగించి, శ్వాస మార్గాన్ని శుభ్రపరుస్తుంది

ఇది అనారోగ్యంతో ఉన్నవారికి త్వరగా ఉపశమనం

మిరియాలు బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడతాయి

Image Credits: Envato