మొంథా తుఫాను ఎఫెక్ట్.. రైతుల చెంతకు పవన్!

భారీ వర్షాలకు పంటలు నీట మునిగి రైతులు ఇబ్బందులు

అవనిగడ్డ నియోయకవర్గం కోడూరులో రైతులను పరామర్శించిన పవన్

పంట నష్టంతో బాధపడుతున్న రైతులకు పవన్ భరోసా

నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ హామీ

రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం

మోకాలు లోతు బురదలో దిగి పంటను పరిశీలిస్తున్న పవన్

Image Credits: Twitter