గ్లోయింగ్ స్కిన్‌కు పెద్దల చిట్కా బెస్ట్
మెరిసే చర్మం కోసం ఎన్నో ఫేస్ క్రీమ్‌లు
చర్మ సంరక్షణకు పూర్వీకుల శనగ పిండిని వాడేవారు
ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది
పొడి చర్మం ఉంటే హైడ్రేషన్ కోసం శనగ పిండిలో..
రోజ్ వాటర్, నిమ్మరసం, తేనె మిశ్రమాన్ని రాయాలి
ముఖం, మెడకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది
ఇలా చేస్తే చర్మానికి తేమ, మృదుత్వం వస్తుంది
Image Credits: Envato