అబ్బా.. హీరో మహేష్ బాబు మేనకోడల్ని చూశారా? ఇంత అందంగా ఉందేంటి!
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ బాబు మేనకోడలు
ఈ విషయాన్ని తెలియజేస్తూ కూతురు ఫొటోలు పంచుకున్న మహేష్ బాబు సోదరి మంజుల
నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్న జాన్వీ ఫొటోలు
చాలా అందంగా ఉందంటూ నెటిజన్ల కామెంట్లు
త్వరలోనే జాన్వీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్న ఘట్టమనేని ఫ్యామిలీ
జాన్వీ స్టన్నింగ్ లుక్స్ కి నెటిజన్లు ఫిదా
Image Credits: manjula ghattamaneni /Instagram