TG Govt: చేవెళ్ల మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు.

New Update
BREAKING

BREAKING

5 Lakhs Ex Gratia To Chevella Bus Accident Victims

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(chevella accident) మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(road accident) తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సును టిప్పర్ లారీ ఢీకొనడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. గాయపడ్డవాళ్లకి రూ.2 లక్షల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

Also Read :  పాపం తల్లి మృతి.. తండ్రికి గాయాలు.. క్షేమంగా బయటపడ్డ ముగ్గురు పిల్లలు

Also Read :  ముగ్గురు బిడ్డల మరణంతో సొమ్మసిల్లిన తల్లి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!

Advertisment
తాజా కథనాలు