Tapan Deka:  ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు

పహల్గాం దాడి, అపరేషన్‌ సిందూర్‌ తర్వాత కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్‌ కుమార్‌ పదవీకాలన్ని పొడిగిస్తూ ఏసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది జూన్ 30న తపన్ కుమార్ డేకా పదవీ విరమణ చేయాల్సి ఉంది.

Operation sindoor: స్వర్ణ దేవాలయంలో ఎయిర్ డిఫెన్స్ గన్.. క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ

సిక్ దేవాలయం గోల్డన్ టెంపుల్‌లో ఎయిర్ డిఫెన్స్ తుపాకులను ఉంచారని వస్తున్న వార్తలను ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వర్ణ దేవాలయం నుంచి పాక్ క్షిపణులు తిప్పికొట్టారని రూమర్లు వచ్చాయి. దీనిపై ఆలయ అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు.

Pawan Kalyan : ముంబైలో ‘హరిహర వీరమల్లు’ ఈవెంట్.. ముఖ్య అతిథిగా సల్లుభాయ్

హరిహర వీరమల్లు పవన్‌ కళ్యాణ్‌ తొలి పాన్‌ ఇండియా సినిమా. కాగా ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్‌ చేయాలని భావిస్తున్నారు. దీనికోసం సల్మాన్‌ను గెస్ట్ గా పిలుస్తున్నారట. సల్లూభాయ్ వస్తే భారీ ఓపెనింగ్స్ వస్తాయని విజయం సాధించవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. 

Covid-19 Cases: కరోనా మరణాలు  మళ్లీ మొదలయ్యాయి.. కేరళ, ముంబైలో భారీగా కేసులు!

కరోనా కేసుల పెరుగుదలే ఆందోళనకరమంటే ముంబైలో కరోనా సోకిన ఇద్దరు తాజాగా మృతి చెందడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో 14ఏళ్ల బాలుడు, 54ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతిచెందారు.

Heroine Ranya Rao: స్మగ్లింగ్ కేసులో హీరోయిన్ రన్యారావుకు బెయిల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైయిన కన్నడ హీరోయిన్ రన్యారావు, తరుణ్ రాజ్‌‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.2లక్షల చొప్పున బాండ్‌, షరతులతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇచ్చింది. ప్రస్తుతం వీరు బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఉన్నారు.

Jyoti Malhotra :  చైనాలో భారత్‌ పరువు తీసిన జ్యోతి మల్హోత్రా...క్షమాపణలు చెప్పినా..

ట్రావెల్‌ వ్లాగర్‌ పేరుతో పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన జ్యోతి గతేడాది చైనాలోనూ పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడ కొన్ని వీడియోలు కూడా తీసింది. ఈ సందర్భంగా చైనీయులతో ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.   

Web Stories
web-story-logo mango seeds వెబ్ స్టోరీస్

మామిడిపండు టెంక పడేస్తున్నారా..?

web-story-logo Lychee Side Effects వెబ్ స్టోరీస్

సరిగా పండని లీచీతో జర భద్రం

web-story-logo fried-samosa-with-green-dip-on-old-wooden-table-2025-03-24-07-38-57-utc వెబ్ స్టోరీస్

సమోసాతో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo Tomato face pack వెబ్ స్టోరీస్

పార్లర్‌తో పనిలేదు టమాటాతో అద్భుత అందం

web-story-logo Jackfruit వెబ్ స్టోరీస్

ఈ పండు తింటే అనేక జబ్బులు పరార్

web-story-logo woman skin వెబ్ స్టోరీస్

ఈ సీక్రెట్స్‌తో వయసెంతో ఎవరూ చెప్పలేరు

web-story-logo Betel leaves and White hair వెబ్ స్టోరీస్

తెల్ల జుట్టుతో ఇబ్బందిగా ఉందా..?

web-story-logo Rice వెబ్ స్టోరీస్

రైస్ మళ్లీ వేడి చేసి తింటున్నారా?

web-story-logo Meditation వెబ్ స్టోరీస్

ధ్యానం చేస్తే ఆయుష్షు పెరుగుతుందా..?

web-story-logo mouth breathing వెబ్ స్టోరీస్

నోటితో శ్వాస తీసుకుంటే తీవ్ర పరిణామాలే

Advertisment

Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..

పాకిస్తాన్ ప్రస్తుతం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెగ ట్రెండ్ అవుతున్నారు. దాడికి కారణం ఆయన చేసిన ట్వీట్స్ అని తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఆపరేన్ సింధూర్ మీద చేసిన కామెంట్స్ ను అక్కడి మీడియా హైలేట్ చేస్తోంది.

Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

ఇక రాజకీయాలపై ఖర్చు తగ్గిస్తానని ఎలన్ మస్క్ మంగళవారం అన్నారు. ఇప్పటికీ రాజకీయ ప్రచారాలపై భారీగా డబ్బు ఖర్చు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్‌లో వాటిపై ఖర్చు తగ్గిస్తానని ఖతార్‌లోని దోహాలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఫోరమ్ లో చెప్పారు.

Operation sindoor: స్వర్ణ దేవాలయంలో ఎయిర్ డిఫెన్స్ గన్.. క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ

సిక్ దేవాలయం గోల్డన్ టెంపుల్‌లో ఎయిర్ డిఫెన్స్ తుపాకులను ఉంచారని వస్తున్న వార్తలను ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వర్ణ దేవాలయం నుంచి పాక్ క్షిపణులు తిప్పికొట్టారని రూమర్లు వచ్చాయి. దీనిపై ఆలయ అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు.

Jyoti Malhotra :  చైనాలో భారత్‌ పరువు తీసిన జ్యోతి మల్హోత్రా...క్షమాపణలు చెప్పినా..

ట్రావెల్‌ వ్లాగర్‌ పేరుతో పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన జ్యోతి గతేడాది చైనాలోనూ పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడ కొన్ని వీడియోలు కూడా తీసింది. ఈ సందర్భంగా చైనీయులతో ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది.   

United Nations : 48 గంటల్లో 14 వేలమంది చిన్నారులు మృతి..యూఎన్‌ సంచలన హెచ్చరిక

గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో వేలాదిమంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్కడి పిల్లలకు ఆహారం దొరకక వేలమంది శిశువులు చనిపోతున్నారని ఐరాస తెలిపింది. మరో 48 గంటల్లో వారికి ఆహారం అందకపోతే 14 వేలమంది పసివాళ్లు మరణించే అవకాశం ఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.

BIG BREAKING: పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ప్రమోషన్.. సోషల్ మీడియాలో జోకులు

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఆ దేశ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అత్యున్నత ఆర్మీ ర్యాంక్ అయిన ఫీల్డ్ మార్షల్ హోదాను అసీమ్ మునీర్‌కు ఇస్తున్నట్లు పాక్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాక్‌లో ఈ ర్యాంక్ పొందిన రెండో వ్యక్తి ఈయనే.

Advertisment

TS: ఐఏఎస్ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

నిన్న అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించిన ఐఏఎస్ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానాలని సీఎస్ సూచించింది. 

TG Crime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్‌...! ఉరేసుకుని భార్య...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత బలైంది. బత్తుల త్రివేణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త్రివేణిని కొంతకాలంగా కానిస్టేబుల్‌ బత్తుల నాగరాజు మానసికంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

TG Crime : వృద్దులకు పెళ్లిళ్లు చేస్తామంటూ యాడ్స్..షాపింగ్ తర్వాత జంప్

ఈ మధ్యకాలంలో మ్యారేజ్‌ బ్యూరోల పేరుతో మోసాలు ఎక్కువయ్యాయి. అన్ని వయస్సుల వారికి పెళ్లిళ్లు చేస్తామని నమ్మించి అందినకాడికి దండుకొని మోసం చేస్తున్నారు. తాజాగా ఓ వృద్దుడికి పెళ్లి చేస్తామని నమ్మించి లక్షలు వసూలు చేసి పారి పోయిన కీలేడీల విషయం వెలుగు చూసింది.

KCRతో హరీష్ రావు ఆసక్తికర భేటీ.. అరగంటపాటు చర్చలు

కాళేశ్వరంపై వేసిన విచారణ కమిషన్ మంగళవారం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వెంటనే హరీష్ రావు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. వారిద్దరి మధ్య అరగంటసేపు చర్చలు జరిగాయి.

CPI Narayana : అందాల భామలను చూసి మంత్రులు సొల్లు కార్చుకుంటున్నరు : సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రులంతా అందాలభామల చుట్టూ సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని, కార్పొరేట్ కంపెనీకి అమ్ముడు పోయారని, సిగ్గుండాలి కొంచమైనా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రమంతా అందాల భామల చుట్టే తిరుగుతోందని విమర్శించారు.

Big Breaking : తెలంగాణ దివ్యాంగులకు శుభవార్త..ఇకపై వారికి కూడా రూ.లక్ష

తెలంగాణలోని దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో వివాహం చేసుకున్న జంటలో ఒక్కరు దివ్యాంగులుంటేనే రూ. లక్ష ప్రోత్సాహకం అందజేసేవారు. అయితే ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నాప్రోత్సాహం అందజేస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది.

Advertisment

టీడీపీ హైకమాండ్ కు భూమా అఖిల ప్రియ వార్నింగ్!

టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా ఎవరైనా నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు తెచ్చుకుంటే ఊరిలో అడుగు పెట్టనివ్వమని స్పష్టం చేశారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులు ఇవ్వాలని హైకమాండ్ ను డిమాండ్ చేశారు.

BIG BREAKING: లోకేష్ కు ప్రమోషన్.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

నారా లోకేష్ ను TDP ఎగ్జిక్యూటీవ్ ప్రెసిడెంట్ గా నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న మహానాడులో ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మహానాడుకు సంబంధించిన బాధ్యతలన్నీ లోకేష్ కే అప్పగించారు చంద్రబాబు.

AP Cabinet : గుడ్ న్యూస్..  35 వేల ఉద్యోగాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్‌ అదిరిపోయే శుభవార్త!

ఏపీ లెదర్‌ ఫుట్‌వేర్‌ పాలసీ 4.0కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్‌లో ఆమోదం లభించింది.  రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్‌ ఆమోద ముద్రవేసింది.

Vande Bharat: విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్..తొందరలోనే

భారత ప్రతిష్టాత్మక వందే భారత్ ట్రైన్ ఇప్పుడు విజయవాడ, బెంగళూరుల మధ్య కూడా నడవనుంది. దీని ద్వారా తొమ్మిది గంటల్లో గమ్యస్థానానికి చేరవచ్చును. ఇది కార్యరూపం దాలిస్తే దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. 

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తిరుపతి, నెల్లూరు, యానం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో నిజమాబాద్, మహబూబ్‌నగర్‌లో భారీగా వర్షాలు పడతాయి.

Advertisment

Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

ఇక రాజకీయాలపై ఖర్చు తగ్గిస్తానని ఎలన్ మస్క్ మంగళవారం అన్నారు. ఇప్పటికీ రాజకీయ ప్రచారాలపై భారీగా డబ్బు ఖర్చు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్‌లో వాటిపై ఖర్చు తగ్గిస్తానని ఖతార్‌లోని దోహాలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఫోరమ్ లో చెప్పారు.

BIG BREAKING: ఆ రెండు బ్యాంకుల లైసెన్సులు రద్దు!

నిబంధనలు పాటించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అహ్మదాబాద్‌లోని కలర్ మర్చంట్స్ కో-ఆప్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ గత నెల రద్దు చేసింది. ఇప్పుడు లక్నోలోని HCBL కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది.

Gold rates: భలే గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు

ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం మీద 450 దాకా తగ్గింపు కనిపిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గింది. దీంతో రూ. 87,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 95,020 వద్ద ట్రేడ్ అవుతోంది.

Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..

జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా లాంచ్ చేసిన విండ్సర్ ప్రో ఎలక్ట్రిక్ SUV 24 గంటల్లో 8,000 బుకింగ్‌లతో సంచలనం సృష్టించింది. బెంగళూరులో మొత్తం 150 యూనిట్లు ఒకేసారి డెలివరీ చేశారు. బ్యాటరీ, డిజైన్ పరంగా ఈ కారుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Best Mobile Offers: రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!

రూ.20వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్లలో iQOO Z9x, Vivo T3x, Realme Narzo 70 Pro, Redmi Note 14 Pro+, Oppo F25 Pro ఉన్నాయి. వీటిలో 50MP-64MP రేర్ కెమెరాలు, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్లు, మంచి డిజైన్, 5G సపోర్ట్ ఉన్నాయి.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment