ఎక్కువ వాకింగ్ అవసరమా.?
నడక ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామం
మనసును ప్రశాంతంగా ఉంచుతుంది
అతి నడకతో శారీరక సమస్యలు
రోజుకు 10 వేల అడుగులు నడవాలి
గుండె సంబంధిత సమస్యలు అదుపు
30 నిమిషాల కంటే ఎక్కువ నడిస్తే గాయపడిన కీళ్ల ప్రాంతాల్లో మళ్లీ నొప్పి
కాళ్లపై గడ్డలు, బొబ్బలు ఏర్పడతాయి
Image Credits: Envato