Vivo V50 స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Vivo V50 స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
రిటైల్ సైట్ విజయ్ సేల్స్ వివో వి50 పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.34,999 కు ప్రారంభించబడింది.
ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ.32,999 కు జాబితా చేయబడింది.
కోటక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపు (రూ.2500 వరకు) పొందవచ్చు.
ఆ తర్వాత దీనిని రూ.30,499కి సొంతం చేసుకోవచ్చు.
మొత్తం రూ.4500 తక్కువ ధరకు లభిస్తుందన్న మాట.
ఇందులో 6.77 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ FHD + AMOLED డిస్‌ప్లే ఉంది.
ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.
90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6000mAh బ్యాటరీ అందించారు.