శరీరం చల్లబడాలంటే ఐస్‌క్రీం తినాలా..?

వేసవిలో శరీరం చల్లదనాన్ని కోరుకుంటుంది

ఐస్ క్రీం కోసం డిమాండ్ పెరుగుతుంది

చల్లటి పదార్థాలు తింటే గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్

వేసవిలో ఐస్ క్రీం ఎక్కువగా తీసుకుంటారు

ఐస్ క్రీం నోటికి, గొంతుకు చల్లదనాన్ని అందిస్తుంది

శరీరం లోపలి నుంచి చల్లగా లేకపోయినా..

ఐస్ క్రీం తినడం మనసుకు ఉపశమనం

Image Credits: Envato