/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/image-20.jpg)
ఇటీవల యూపీఐ ఆన్‌లైన్ చెల్లింపులపై కేంద్రం ఛార్జీలు విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. UPI లావాదేవీలపై ట్యాక్స్ లేదా ఛార్జీలు వసూలు చేస్తారంటూ కథనాలు తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు.
Center Clarifies Charges On Online Payments
ఊహాగానాలకు చెక్ పెడుతూ ఫైనాన్స్ మినిస్ట్రీ సోషల్ మీడియా వేధికగా స్పందించింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మ వద్దంటూ ప్రజలకు సూచించింది. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి.. ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందంటూ ఎక్స్‌లో పోస్టు చెప్పారు.
Also Read: సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్!
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!
Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం
online-payment | google-pay | google-pay-india | phone-pay | charges | latest-telugu-news
Follow Us